మనుషులు చల్లబడిపోతున్నారోచ్..!

మనుషులు చల్లబడిపోతున్నారోచ్..!

మనం రోజు రోజుకూ చల్లబడిపోతున్నామా? అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. 1851 ప్రాంతంలో సగటు ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్ హీట్ ఉండేది. దీని కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే సదరు వ్యక్తికి జ్వరం వచ్చినట్టు. అయితే ఇప్పుడు 2000 సంవత్సరంలో చేసిన అధ్యయనాలను బట్టి చూస్తే సగటు శరీర ఉష్ణోగ్రత 97.5...

Share it