హైదరాబాద్: కాఫీని పరిమితికి మించి తాగకూడదు అంటారు. పరిమితికి మించి తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు. అయితే..తరుచుగా కాఫీ తాగడం వలన ఓ వ్యక్తిలో జన్యపరమైన వ్యాధి నయమైంది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ పరిశోధకులు కాఫీ థెరపీ ద్వారా వ్యాధిని నయం చేసినట్లు...