కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్స్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ కంటికి కనిపించని శత్రువు. ఈ నేపథ్యంలో ఎక్కడికెళ్లినా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. అలా చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే శానిటైజర్ ను ఖచ్చితంగా వాడి తీరాల్సిందే. కరోనా...