భారతదేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ వ్యాధిగ్రస్తులేనని సీసీఎంబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్-2 మధుమేహానికి జన్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో తెలుసుకునేందుకు జనాభా నిర్దిష్ట జన్యుపర వ్యత్యాసాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. విభిన్న వర్గాల ప్రజలపై ఈ అధ్యయనం చేపట్టారు....