క్రైం - Page 69
భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసులో మరో ట్విస్ట్, నిందితుడికి సహకరించిన మరో ముగ్గురు?
వెంకటమాధవిని నిందితుడైన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు...
By Knakam Karthik Published on 9 Feb 2025 2:45 PM IST
కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
మొదటి సంవత్సరం కళాశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోలీసులు ఒక కళాశాల ప్రొఫెసర్ను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం...
By అంజి Published on 9 Feb 2025 10:10 AM IST
దారుణం.. ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ.. స్కూల్ యూనిఫాంలోనే..
ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలోని ఒక అడవిలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 9 Feb 2025 7:15 AM IST
ప్రైవేట్ వీడియోలు.. స్పందించిన హీరో నిఖిల్
మస్తాన్ సాయి ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించారు.
By అంజి Published on 8 Feb 2025 8:43 AM IST
రైలులో దారుణం.. గర్భిణీపై ఇద్దరు లైంగిక దాడి.. కేకలు వేయడంతో..
తమిళనాడులో ఘోరం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న నాలుగు నెలల గర్భవతి అయిన మహిళపై లైంగిక దాడి జరిగింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:03 PM IST
దారుణం.. సెలవు ఇవ్వలేదని.. తోటి ఉద్యోగులను కత్తితో పొడిచాడు
తన సెలవు అభ్యర్థన తిరస్కరించబడిన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగి కత్తితో దాడికి దిగాడు.
By అంజి Published on 7 Feb 2025 8:40 AM IST
Telangana: క్లాస్రూమ్లో చనిపోయిన 10వ తరగతి బాలిక.. కలకలం రేపుతోన్న ఘటన
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం (ఫిబ్రవరి 6) నాడు 10వ తరగతి విద్యార్థిని తరగతి గదిలో మృతి చెందింది.
By అంజి Published on 7 Feb 2025 7:53 AM IST
విషాదం.. స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 6 Feb 2025 5:48 PM IST
బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై లేడీ కొరియోగ్రాఫర్ కంప్లయింట్..కాల్ రికార్డ్ లీక్ చేశాడని..
బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా మరో కేసులో ఇరుకున్నారు. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 6 Feb 2025 12:59 PM IST
మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన దొంగ.. సీసీటీవీలో రికార్డ్
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి చైన్ స్నాచర్ బంగారు గొలుసు లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:32 PM IST
స్కూల్ బస్సు బోల్తా.. చక్రాల కింద నలిగి చనిపోయిన బాలిక
రాజస్థాన్లోని జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోము ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా పడింది.
By అంజి Published on 5 Feb 2025 12:24 PM IST
భార్య వరకట్నం కేసు పెట్టడంతో భర్త ఆత్మహత్య.. పెళ్లైన 30 ఏళ్ల తర్వాత..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో వివాహం జరిగిన మూడు దశాబ్దాల తర్వాత, అతని భార్య తనపై వరకట్నం కేసు పెట్టడంతో 52 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 5 Feb 2025 9:17 AM IST