క్రైం - Page 60
దారుణం.. పరీక్షకు వెళ్తున్న దళిత విద్యార్థి వేళ్లు నరికివేశారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఒక దళిత విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వేళ్లు నరికివేశారు.
By అంజి Published on 11 March 2025 12:53 PM IST
విషపు ఇంజక్షన్ ఇచ్చి బీజేపీ నేతను హత్య చేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో బీజేపీ నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ (65)ను విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు.
By Medi Samrat Published on 11 March 2025 10:34 AM IST
టీమిండియా గెలిచిందని బాణసంచా పేల్చాడని.. కత్తితో పొడిచి చంపారు
ఇండోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న వ్యక్తిని పటాకులు పేలుస్తుండగా కొందరు కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 11 March 2025 9:25 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. కొడుకు, కూతురిని చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు, కూతురిని చంపి.. భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 11 March 2025 6:55 AM IST
సిద్ధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ముండన్ వేడుక కోసం మైహర్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న వాహనం భారీ ట్రక్కును ఢీకొట్టింది.
By Medi Samrat Published on 10 March 2025 8:51 AM IST
దారుణం.. బాలుడిపై ఇద్దరు అత్యాచారం, హత్య.. పార్ట్నర్స్ శృంగారానికి నిరాకరించారని..
కాన్పూర్‌లో 13 ఏళ్ల బాలుడిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. వారితో వారి పార్ట్నర్స్ శృంగారానికి నిరాకరించారు.
By అంజి Published on 10 March 2025 6:59 AM IST
భార్యను చంపి, ఉరి వేసుకున్న మనువడు.. అంత్యక్రియల్లో చితిలో దూకిన తాత
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మనవడి చితిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 9 March 2025 7:52 AM IST
తీవ్రవిషాదం..కాల్వలోకి దూసుకెళ్లిన కారు కుమారుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 March 2025 3:11 PM IST
హైదరాబాద్‌లో విషాదం..ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 8 March 2025 2:24 PM IST
సినిమా షూటింగ్ లొకేషన్ చూపించేందుకు వెళ్లిన వ్యక్తి మృతి, ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Knakam Karthik Published on 8 March 2025 12:33 PM IST
హంపిలో దారుణం.. ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్‌స్టే హోస్ట్‌పై అత్యాచారం.. కాలువలో బాయ్‌ఫ్రెండ్ డెడ్‌బాడీ
గురువారం రాత్రి కర్ణాటకలోని హంపి సమీపంలో 27 ఏళ్ల ఇజ్రాయెల్ పర్యాటకురాలు, 29 ఏళ్ల హోమ్‌స్టే యజమానితో సహా ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 8 March 2025 12:11 PM IST
లవ్‌కు బ్రేకప్ చెప్పలేదని.. మహిళకు విషం ఇచ్చి చంపిన వ్యక్తి, అతని గర్ల్‌ఫ్రెండ్స్
సేలం జిల్లాలోని ఒక లోయలో 35 ఏళ్ల మహిళ మృతదేహం కనుగొనబడిన తర్వాత, తమిళనాడు పోలీసులు ద్రోహం, హత్య కేసును ఛేదించారు.
By అంజి Published on 8 March 2025 7:42 AM IST