క్రైం - Page 25
అసభ్యకరమైన వీడియోతో వృద్ధుడి నుంచి రూ.36 లక్షలు కాజేశారు.. ఏం జరిగిందంటే..?
ఫేస్బుక్లో స్నేహం చేసి సైబర్ దుండగులు రిటైర్డ్ ఉద్యోగి అసభ్యకరమైన వీడియో తీశారు. దీని తర్వాత అతడి నుంచి రూ.36 లక్షలు కాజేశారు.
By Medi Samrat Published on 16 Jun 2025 9:05 AM IST
Hyderabad : విద్యుత్ వైర్లు తెగి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు సజీవదహనం
ఆదివారం హైదరాబాద్ లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి వారిపై పడటంతో విద్యుదాఘాతంతో...
By Medi Samrat Published on 15 Jun 2025 7:18 PM IST
జిమ్ ట్రైనర్ చేతిలో మోసపోయా : టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్
30 ఏళ్ల జిమ్ ట్రైనర్ టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించాడు.
By Medi Samrat Published on 15 Jun 2025 5:53 PM IST
Hyderabad: పబ్‌లపై ఎస్వోటీ దాడులు.. గంజా సేవించిన నలుగురు అరెస్ట్
డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) శుక్రవారం గచ్చిబౌలి, మాదాపూర్‌లోని రెండు పబ్‌లపై దాడి చేసింది. పోలీసులు ఆన్-సైట్...
By అంజి Published on 14 Jun 2025 11:10 AM IST
Hyderabad : రైల్వే ట్రాక్ మీద కుమార్తె.. తప్పించడానికి వెళ్లిన తండ్రి కూడా..
హైదరాబాద్‌లోని రైల్వే ట్రాక్‌పై తన కుమార్తె ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడటానికి ఆయన ప్రయత్నించాడు
By Medi Samrat Published on 13 Jun 2025 7:20 PM IST
కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:02 PM IST
మైనర్ బాలికలు అదృశ్యం.. గోవాలో ఏం జరిగింంటే..?
ఉత్తర గోవాలోని బాంబోలిమ్‌లో పుట్టినరోజు వేడుకలకు హాజరైన ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయి.
By Medi Samrat Published on 12 Jun 2025 9:00 PM IST
మొదట వెంకటేష్, ఆ తర్వాత ఎన్టీఆర్తోనే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.
By Medi Samrat Published on 12 Jun 2025 8:46 PM IST
నగరం నడిబొడ్డున వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ పోలీసులు బంజారా హిల్స్‌లోని ఒక నివాస ప్రాంగణంలో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను ఛేదించారు.
By Medi Samrat Published on 11 Jun 2025 9:15 PM IST
సుఫారీ తీసుకున్న వ్యక్తులు భర్తను చంపలేకపోతే.. ప్లాన్ Bతో కూడా వెళ్లిన సోనమ్
మేఘాలయలో హనీమూన్ ట్రిప్‌లో తన భర్తను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని చంపాలని ఖచ్చితంగా అనుకుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 7:47 PM IST
రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనమ్ సోదరుడు.. నా సోదరి దోషి అయితే ఆమెను ఉరి తీయండి
సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణ నడుస్తుండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 4:30 PM IST
ఆమె జాతకంలో మంగళ దోషం ఉంది.. అందుకే రాజాను బలి తీసుకుంది
రాజా రఘువంశీ మర్డర్ మిస్టరీ విన్న తర్వాత అందరి మదిలో ఒక్కటే ప్రశ్న సోనమ్ రాజుని ఎందుకు హత్య చేసింది?
By Medi Samrat Published on 11 Jun 2025 3:19 PM IST