క్రైం - Page 217
వెయిట్ లిఫ్టింగ్ రాడ్‌కు ఉరివేసుకున్న ఐఐటీ విద్యార్థి
23 ఏళ్ల విద్యార్థి తన ఇంట్లో వెయిట్ లిఫ్టింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు
By అంజి Published on 2 Nov 2023 9:21 AM IST
Video: లులూ మాల్‌లో దారుణం.. మహిళలను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి
బెంగళూరులోని లులూ మాల్‌లో ఆదివారం, అక్టోబర్ 29న ఓ మధ్యవయస్కుడు ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
By అంజి Published on 2 Nov 2023 8:22 AM IST
లవ్ ఎఫైర్.. 15 ఏళ్ల కూతురిని నరికి చంపిన తల్లి
ఓ యువకుడితో ప్రేమ సంబంధాన్ని పెట్టుకుందని తన మైనర్ కుమార్తెను నరికి చంపిందో తల్లి. నిందిత మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
By అంజి Published on 31 Oct 2023 9:15 AM IST
Hyderabad: నాగోల్‌లో మిస్సైన బాలుడి కథ విషాదంతం
హైదరాబాద్‌లోని నాగోల్‌లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 12:23 PM IST
బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. 20 రోజుల పాటు.. ఇద్దరు మహిళలు కూడా..
19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు 20 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 30 Oct 2023 12:15 PM IST
యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. పోలీసులు కాల్పులు జరపడంతో..
నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సూపర్‌టెక్ ఎకోవిలేజ్ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 30 Oct 2023 8:34 AM IST
కేరళ పేలుళ్లు: ముగ్గురు మృతి.. లొంగిపోయిన మార్టిన్.. నేడు అఖిలపక్ష సమావేశం
కేరళ వరుస పేలుళ్లలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలిక మృతి చెందడంతో మృతుల సంఖ్య సోమవారం మూడుకు చేరుకుంది.
By అంజి Published on 30 Oct 2023 7:32 AM IST
vikarabad: యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం, చర్యలకు ఎస్పీ ఆదేశం
వికారాబాద్ జిల్లాలో యువతిపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 8:00 AM IST
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య
గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 9:00 PM IST
Hyderabad: యువతి దారుణ హత్య.. యువకుడు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నగరంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అనంతరం మరో వ్యక్తి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 28 Oct 2023 1:42 PM IST
Hyderabad: ఎక్స్‌లో మహిళల మార్ఫింగ్ వీడియోలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఎక్స్ (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు) హ్యాండిల్స్ ద్వారా మహిళల మార్ఫింగ్ వీడియోలను విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు అరెస్ట్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2023 9:39 AM IST
మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ స్థలంలో.. కుళ్లిపోయిన మహిళ మృతదేహం
మెట్రో స్టేషన్‌లోని పార్కింగ్ ఏరియాలో సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్న ఒక మహిళ కుళ్లిపోయిన మృతదేహాం లభ్యమైంది.
By అంజి Published on 28 Oct 2023 7:01 AM IST














