క్రైం - Page 216
మల్కాజిగిరిలో యువతిపై యాసిడ్ దాడి.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు
మేడ్చల్ మల్కాజిగిరిలో శనివారం జరిగిన విషాదకర ఘటనలో ఓ యువతి యాసిడ్ దాడికి గురైంది. బాధితురాలు 18 ఏళ్ల విద్యార్థిని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2023 1:28 PM IST
లవ్ బ్రేకప్ చెప్పిందని కారులో యువతిపై కత్తితో దాడి
ప్రేయసి బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 12:47 PM IST
భార్యను కత్తితో పొడిచి చంపి.. మూడో అంతస్తు నుంచి దూకిన భర్త
రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడని భర్తతో భార్యతో గొడవపడిన ఘటన విషాదంగా మారింది. భర్త తన పిల్లల ముందే భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.
By అంజి Published on 5 Nov 2023 12:22 PM IST
Telangana: మంత్రి సబిత గన్‌మన్ ఆత్మహత్య
విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్‌మన్ ఏఎస్సై ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 5 Nov 2023 8:39 AM IST
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. పాడుబడిన ప్రదేశంలో డెడ్‌బాడీ
ఐదేళ్ల వలస బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అస్ఫాక్ ఆలంను పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. అతను బాలికను ఆమె ఇంటి నుండి కిడ్నాప్ చేశాడు.
By అంజి Published on 5 Nov 2023 7:06 AM IST
గుట్కాకు బానిసైన బాలిక ఆత్మహత్య.. టీచర్ అవమానించిందని..
టీచర్ తన తండ్రి ఎదుట తనను అవమానించారని 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని గుట్కా సేవిస్తోందని టీచర్ విద్యార్థిని తండ్రికి చెప్పారు.
By అంజి Published on 3 Nov 2023 1:22 PM IST
Hyderabad: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొబెషనరీ ఐపీఎస్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 11:40 AM IST
కూతురు మీద ప్రేమతో హంతకుడిగా మారిన తండ్రి
కుమార్తె మీద మితిమీరిన ప్రేమ ఓ తండ్రిని హంతకుడిగా మార్చింది. గుంటూరు జిల్లాలో వైద్యుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Nov 2023 8:44 AM IST
క్యాంపస్‌లో దారుణం.. విద్యార్థినిని వివస్త్రను చేసి.. ఫొటోలు, వీడియో తీసిన ముగ్గురు
విద్యార్థినిపై బైక్‌పై వచ్చిన వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారు ఆమెను వివస్త్రను చేసి, వీడియో తీసి, ఫోటోలు క్లిక్ చేశారు.
By అంజి Published on 3 Nov 2023 6:39 AM IST
పింగళి వెంకయ్య మనవడు గోపీ భార్యపై కత్తితో దాడి
పింగళి వెంకయ్య మనవడు గోపీ కృష్ణ భార్య సునీతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 6:04 PM IST
Mahabubnagar: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 2 Nov 2023 1:56 PM IST
Hyderabd: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడేళ్ల బాలుడు మృతి
హయత్ నగర్ కుంట్లూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు.
By అంజి Published on 2 Nov 2023 12:00 PM IST














