క్రైం - Page 195
షూ విషయంలో ఘర్షణ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
షూ కోసం అన్న తమ్ముడిని హత్య చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Medi Samrat Published on 6 Feb 2024 2:23 PM IST
మహిళ పట్ల అనుచిత ప్రవర్తన.. మియాపూర్ పోలీసు సస్పెండ్
హైదరాబాద్: తమను నమ్ముకుని, సహాయం చేస్తారని వచ్చిన బాధితురాలికి అండగా ఉండాల్సిన ఓ పోలీసు అసభ్యకర చేష్టలకు పాల్పడ్డాడు.
By అంజి Published on 6 Feb 2024 1:09 PM IST
నాలుగేళ్ల బాలికపై వాచ్‌మెన్ అత్యాచారం.. చాక్లెట్ ఇస్తానని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి..
ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కందివలి ఈస్ట్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై వాచ్‌మెన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 6 Feb 2024 9:34 AM IST
గెస్ట్ హౌస్‌లో ఉరి వేసుకున్న నర్సు
గెస్ట్ హౌస్‌లోని ఓ గదిలో 32 ఏళ్ల నర్సు ఉరి వేసుకుని కనిపించింది. ఆదివారం ఆగ్రాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 6 Feb 2024 7:27 AM IST
క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. యువకుడిని రాళ్లతో కొట్టి చంపిన ముగ్గురు
క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన గొడవ కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు వ్యక్తులు యువకుడిని రాళ్లతో కొట్టి చంపారు.
By అంజి Published on 5 Feb 2024 1:09 PM IST
భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు!
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By అంజి Published on 5 Feb 2024 11:14 AM IST
Hyderabad: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు
హైదరాబాద్: బహదూర్‌పురాలోని తాడ్‌బన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గాయపడగా ఓ మహిళ మృతి చెందింది.
By అంజి Published on 5 Feb 2024 8:17 AM IST
Hyderabad: మణికొండలో కారులో మృతదేహం కలకలం
హైదరాబాద్‌లోని మణికొండలో ఆగిఉన్న కారులో మృతదేహం కనిపించిన సంఘటన కలకలం రేపుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 2:17 PM IST
Telangana: హాస్టల్‌లో ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య కలకలం
భువనగిరిలోని బాలికల హాస్టల్‌లో టెన్త్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మృతి సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 11:57 AM IST
బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేదని.. తల్లిని చంపిన బాలుడు
బెంగళూరులోని కేఆర్ పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. శుక్రవారం ఫిబ్రవరి 2న జరిగిన గొడవలో 40 ఏళ్ల మహిళను ఆమె 17 ఏళ్ల కొడుకు హత్య చేశాడు.
By అంజి Published on 4 Feb 2024 8:49 AM IST
Hyderabad: 'ఫ్రీ డ్రగ్స్'తో మహిళను ట్రాప్ చేసిన పెడ్లర్లు అరెస్ట్
మహిళలను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి వారిపై జరుగుతున్న దోపిడీని ఎత్తిచూపే ఘటన ఫిబ్రవరి 3, శనివారం నగరంలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 Feb 2024 7:54 AM IST
పూనమ్‌పాండేపై పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు
మోడల్-నటి పూనమ్ పాండేపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు సత్యజీత్ తాంబే శనివారం ముంబై పోలీసులను ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 4 Feb 2024 7:22 AM IST














