క్రైం - Page 15

sexual assault, minor girl, Crime, Warangal
Warangal: బాలిక కిడ్నాప్‌.. బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారం.. ఆపై కారులో..

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసినందుకు ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 19 March 2025 11:25 AM IST


Uttarpradesh, woman kills husband, lover, Crime
భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య, శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రంబ్‌లో దాచి మరీ..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను అతి కిరాతకంగా చంపింది.

By అంజి  Published on 19 March 2025 9:08 AM IST


Bihar man, arrest, sexually assaulting, mutilating, stray dog, Bengaluru
బెంగళూరులో దారుణం.. వీధి కుక్కపై బీహార్ వ్యక్తి లైంగిక దాడి

బెంగళూరులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ వీధి కుక్కపై లైంగిక దాడి చేసి, దాని అవయవాలను గాయపరిచాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 19 March 2025 8:01 AM IST


ముగిసిన పోసాని సీఐడీ విచారణ
ముగిసిన పోసాని సీఐడీ విచారణ

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది.

By Medi Samrat  Published on 18 March 2025 6:52 PM IST


Crime News, Hyderabad, Software employee suicide, harassed by wife and aunt
భార్య, అత్త వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్..డెడ్‌బాడీ ఇంట్లోనే వదిలి పరారైన ఇద్దరు

భార్య, అత్త వేధింపుల భరించలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on 18 March 2025 3:42 PM IST


Robbers crushed man head, snatching, jewellery, Maharashtra
భార్య మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన దొంగలు.. వెంబడించిన భర్త ముఖంపై రాళ్లతో దాడి

మహారాష్ట్రలో తన భార్య మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన దొంగలను వెంబడించాడో వ్యక్తి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిపై దొంగలు రాయితో దారుణంగా దాడి చేశారు.

By అంజి  Published on 18 March 2025 10:03 AM IST


శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఐదుగురు మహిళల అరెస్ట్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఐదుగురు మహిళల అరెస్ట్

UAE నుండి హైదరాబాద్ నగరానికి ఐఫోన్‌లను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో శంషాబాద్ లోని రాహుల్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు ఐదుగురు మహిళలను...

By Medi Samrat  Published on 18 March 2025 7:00 AM IST


చెత్త కుప్పలో నవజాత శిశువు మృత‌దేహం
చెత్త కుప్పలో నవజాత శిశువు మృత‌దేహం

హైద‌రాబాద్‌ అశోక్ నగర్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో కాలిపోయిన నవజాత శిశువు అవశేషాలు కనిపించాయి.

By Medi Samrat  Published on 17 March 2025 9:30 PM IST


బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్.. 11 మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు న‌మోదు
బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్.. 11 మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు న‌మోదు

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, యాక్ట‌ర్లు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదయ్యాయి.

By Medi Samrat  Published on 17 March 2025 7:50 PM IST


పోలీసుల వ‌ద్ద 59 వీడియోలు ఉన్న ఓ పెన్ డ్రైవ్, అనామక లేఖ.. కీచ‌క టీచ‌ర్ ఎక్క‌డ‌..?
పోలీసుల వ‌ద్ద 59 వీడియోలు ఉన్న ఓ పెన్ డ్రైవ్, అనామక లేఖ.. కీచ‌క టీచ‌ర్ ఎక్క‌డ‌..?

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో పోలీసులు సస్పెండ్ అయిన ఒక కళాశాల చీఫ్ ప్రాక్టర్ కోసం వెతుకుతున్నారు.

By Medi Samrat  Published on 17 March 2025 7:09 PM IST


రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిందని ఏడ్చాడు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే?
రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిందని ఏడ్చాడు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే?

గ్వాలియర్‌లో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ఆమె మృతదేహాన్ని రోడ్డులో పడేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

By Medi Samrat  Published on 17 March 2025 5:36 PM IST


Crime News, Hyderabad, Worker Died falling from building
Video: హైదరాబాద్‌లో విషాదం, బిల్డింగ్‌పై నుంచి పడి కార్మికుడు స్పాట్ డెడ్

హైదరాబాద్‌లోని అల్వాల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 17 March 2025 3:57 PM IST


Share it