క్రైం - Page 14
అప్పు చెల్లించలేదని.. ఇద్దరు మైనర్లను కిడ్నాప్ చేసి.. నలుగురు అత్యాచారయత్నం
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి, దాడి చేసి, శృంగారం చేయమని బలవంతం చేశారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 11 July 2025 8:45 PM IST
దారుణం.. భార్య ముక్కు కోరికేసిన భర్త
కర్ణాటకలోని దావణగెరెలో ఒక వ్యక్తి భార్య ముక్కును కొరికేశారు. అప్పు తిరిగి చెల్లించే విషయంలో జరిగిన గొడవలో తన భార్య ముక్కును కొరికాడు.
By అంజి Published on 11 July 2025 6:45 PM IST
కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన నటి మృతదేహం.. 9 నెలలుగా అపార్ట్మెంట్లోనే..
ప్రముఖ పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అలీ మంగళవారం తన కరాచీ అపార్ట్మెంట్లో మృతి చెంది కనిపించారు. ఆమె అక్టోబర్ 2024లో మరణించారని అధికారులు...
By అంజి Published on 11 July 2025 3:23 PM IST
టెన్నిస్ స్టార్ రాధికా హత్యకు కారణం ఇదే!.. వెలుగులోకి సంచలన విషయాలు
గురుగ్రామ్‌లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి కాల్చి చంపాడు.
By అంజి Published on 11 July 2025 1:56 PM IST
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
ప్రియురాలిని గదిలో బంధించి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
గౌహతిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న లివ్-ఇన్ పార్ట్నర్స్ మధ్య జరిగిన గొడవలో ప్రియుడు ఆత్మహత్య చేసుకుని మరణించగా, అతని ప్రియురాలు తీవ్రంగా...
By Medi Samrat Published on 10 July 2025 9:21 PM IST
కన్నతండ్రి చేతిలో టెన్నిస్ క్రీడాకారిణి దారుణ హత్య
25 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
By Medi Samrat Published on 10 July 2025 7:07 PM IST
పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్‌ను దారుణంగా చంపిన విద్యార్థులు
హర్యానాలోని హిసార్ జిల్లా నార్నాండ్‌లోని బస్ బాద్షాపూర్లోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ పాను...
By Medi Samrat Published on 10 July 2025 3:20 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
పని మొదలెట్టిన 'ఈగల్' టీమ్.. మియావ్ మియావ్ డ్రగ్ స్వాధీనం
కొత్తగా ఏర్పడిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) టీమ్ నాంపల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్‌లో మియావ్ మియావ్ డ్రగ్‌ను...
By Medi Samrat Published on 9 July 2025 7:56 PM IST