క్రైం - Page 126
యువకుడిని సినిమాకు తీసుకెళ్లి కత్తితో దాడి చేయించిన యువతి
తిరుపతి నగరంలో యువకుడిపై కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 3:59 PM IST
కర్నూలు జిల్లాలో దారుణం.. మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 14 Sept 2024 2:30 PM IST
నీటిని తప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న బ్యాంక్ మేనేజర్, క్యాషియర్
అండర్‌పాస్‌లో నుండి ఎస్‌యూవీ వాహనంలో వెళ్లిపోవాలని భావించి ప్రాణాలు కోల్పోయారు
By Medi Samrat Published on 14 Sept 2024 2:00 PM IST
నర్సుపై గ్యాంగ్‌రేప్‌కు యత్నం.. బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్ కోసేసింది
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం, నిరసనలకు దారితీసిన ఒక నెల తర్వాత, బీహార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై...
By అంజి Published on 13 Sept 2024 11:28 AM IST
Hyderabad: రూ.2.94 కోట్ల బంగారం సీజ్.. ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: కోల్‌కతా నుంచి కారులో తరలిస్తున్న రూ.2.94 కోట్ల విలువైన విదేశీ స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 13 Sept 2024 9:37 AM IST
భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త.. ఆపై మిక్సీలో వేసి యాసిడ్‌లో కరిగించాడు
మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లో ఆమె భర్త చేతిలో దారుణంగా హత్య...
By అంజి Published on 13 Sept 2024 9:15 AM IST
దారుణం.. జిమ్ ఓనర్‌ను కాల్చిచంపారు
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో జిమ్ యజమానిని కొందరు దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 13 Sept 2024 9:00 AM IST
హైవేపై తల లేని మహిళ మృతదేహం.. అర్ధనగ్న స్థితిలో కనిపించడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా గుజైనిలోని.. కాన్పూర్-ఢిల్లీ హైవేపై పాక్షిక నగ్నంగా, తల లేని మహిళ మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 12 Sept 2024 5:00 PM IST
యువకులపై దాడి.. సింగర్ మనో కుమారులపై కేసు నమోదు
చెన్నైలో ఇద్దరు యువకులతో జరిగిన గొడవ అనంతరం మంగళవారం రాత్రి ప్రముఖ గాయకుడు మనో కుమారులు రఫీ, షకీర్‌లపై కేసు నమోదైంది.
By అంజి Published on 12 Sept 2024 2:51 PM IST
రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు.. చార్జిషీట్‌లో నటి హేమ పేరు
రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమపై బెంగళూరు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు...
By అంజి Published on 12 Sept 2024 12:29 PM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 12:15 PM IST
గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. గట్టిగా కేకలు వేయడంతో..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 11 Sept 2024 10:45 AM IST














