అక్కడికి రాకండి.. బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడకు దగ్గరగా ఉన్న ఉప్పాడ బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు.
By Medi Samrat Published on 26 Oct 2025 7:20 PM IST
మొంథా తుఫాను ముప్పు .. వైసీపీ కీలక నిర్ణయం!!
ఏపీకి మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 26 Oct 2025 6:30 PM IST
రవితేజ మాస్ జతార 'సెన్సార్' రిపోర్టు ఇదే!!
రవితేజ నటించిన మాస్ జతార సినిమా సెన్సార్ U/A తో దాదాపు 160 నిమిషాల నిడివితో సెన్సార్ చేశారు. ఈ సినిమాను మొదట అక్టోబర్ 31న సాయంత్రం ప్రీమియర్లతో విడుదల...
By Medi Samrat Published on 26 Oct 2025 5:50 PM IST
తుఫాను భయం.. ఏయే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారంటే!!
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 4:55 PM IST
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఫాలో అవుతూ.. అనుచితంగా తాకిన మోటార్‌సైకిలిస్ట్
ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులను గురువారం ఉదయం ఓ మోటార్‌సైకిలిస్ట్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2025 8:58 AM IST
కొడుకును కాపాడేందుకు చిరుతపులితో విరోచితంగా పోరాడిన తండ్రి
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఓ తండ్రి తన ఐదేళ్ల కొడుకును రక్షించే క్రమంలో చిరుతపులితో విరోచితంగా పోరాడాడు.
By Medi Samrat Published on 25 Oct 2025 7:29 PM IST
మేనేజర్‌ను తొలగించిన అనసూయ
తనకు మేనేజర్‌గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ యాంకర్ అనసూయ తెలిపారు.
By Medi Samrat Published on 24 Oct 2025 9:20 PM IST
Telangana : మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది.
By Medi Samrat Published on 24 Oct 2025 8:40 PM IST
అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల...
By Medi Samrat Published on 24 Oct 2025 7:57 PM IST
నెలకు రూ.2.60 లక్షలుపైబడి జీతం.. గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి
రాష్ట్రంలోని మైనారిటీ యువతకు జర్మనీ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం నేతృత్వంలో కల్పిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ...
By Medi Samrat Published on 24 Oct 2025 7:43 PM IST











