'ఆ 11 బిలియన్ డాలర్ల లెక్క చెప్పండి..' పాక్‌పై ఐఎంఎఫ్ తీవ్ర ఆగ్రహం
పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.
By Medi Samrat Published on 7 Oct 2025 10:21 AM IST
మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఏం చేశాడంటే..?
మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఒత్తిడి తెచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నాప్ కు ప్రయత్నించాడు.
By Medi Samrat Published on 3 Oct 2025 9:20 PM IST
తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు.. ఎస్పీ చెబుతోంది ఇదే..!
తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు వచ్చింది. నగరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:30 PM IST
మొదటి భర్తను చావబాదిన భార్య కుటుంబ సభ్యులు.. కారణమేమిటంటే..?
హర్యానాలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళుతుండగా 25 ఏళ్ల వ్యక్తిని ఆపి, అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:00 PM IST
సెంచరీ మిస్ చేసుకున్న తిలక్ వర్మ.. భారతజట్టును కాపాడి..
ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరుగుతున్న అనధికార వన్డే సిరీస్ లో తిలక్ వర్మ భారత జట్టును ఆదుకున్నాడు.
By Medi Samrat Published on 3 Oct 2025 7:20 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 3 Oct 2025 6:59 PM IST
రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా: ప్రశాంత్ కిషోర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు.
By Medi Samrat Published on 3 Oct 2025 6:28 PM IST
అహ్మదాబాద్‌లో సెంచరీల మోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ తమ సత్తా చాటారు.
By Medi Samrat Published on 3 Oct 2025 6:24 PM IST
కుమార్తెను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న తల్లి
కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద వార్త వెలువడింది.
By Medi Samrat Published on 3 Oct 2025 5:43 PM IST
కోర్టు ముందు మూడు డిమాండ్లు ఉంచిన చైతన్యానంద
లైంగిక వేధింపులు, వేధింపులు, మోసం, ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలపై అరెస్టు అయిన చైతన్యానంద్ అలియాస్ పార్థసారథిని పాటియాలా హౌస్‌లోని మేజిస్ట్రేట్...
By Medi Samrat Published on 3 Oct 2025 5:36 PM IST
నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు : అక్షయ్ కుమార్
శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కీలక సూచన చేశారు.
By Medi Samrat Published on 3 Oct 2025 4:23 PM IST
మ్యాప్‌లో ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలి.. పాక్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలని, లేకుంటే భౌగోళిక ఉనికిని కోల్పోతారని పాకిస్థాన్‌కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
By Medi Samrat Published on 3 Oct 2025 4:18 PM IST












