న్యూస్‌మీటర్ తెలుగు


    రాష్ట్రం ఇచ్చామని ఒకరు.. అభివృద్ధి చేస్తున్నామని మరొకరు.!
    రాష్ట్రం ఇచ్చామని ఒకరు.. అభివృద్ధి చేస్తున్నామని మరొకరు.!

    తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణం ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతల మధ్య

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 Sept 2023 7:45 PM IST


    farmers, suicide, maharashtra, marathwada,
    మహారాష్ట్ర: మరఠ్వాడా ప్రాంతంలో 685 మంది రైతుల ఆత్మహత్య

    మహారాష్ట్రలోని మరఠ్వాడాలో ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 685 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక నివేదిక చెబుతోంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 Sept 2023 7:30 PM IST


    Rains, Telangana, dengue cases, viral fever, Hyderabad
    తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. పెరుగుతున్న డెంగ్యూ, వైరల్‌ ఫీవర్‌ కేసులు

    తెలంగాణకు వచ్చే వారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఐఎండీ సమగ్ర వాతావరణ సూచనను జారీ చేసింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 Sept 2023 5:16 PM IST


    Telangana, Congress, one family one ticket, Revanth Reddy
    Telangana: ఒక కుటుంబం, ఒకే టిక్కెట్ రగడ.. డైలామాలో కాంగ్రెస్‌

    భార్యాభర్తలు, ఇతర కుటుంబ సభ్యులకు టిక్కెట్ల కోసం పోటీపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్కంఠ రేపుతున్నారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 Sept 2023 2:30 PM IST


    Delhi Liquor Scam, MLC Kavitha, YCP MP, Magunta Srinivasulureddy
    Delhi Liquor Scam: కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అప్రూవర్‌గా వైసీపీ ఎంపీ

    ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో YSRCP ఒంగోలు ఎంపీ అప్రూవర్‌గా మారారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 9 Sept 2023 3:37 PM IST


    dmk minister, raja, sanatana dharma, compared to diseases,
    సనాతనా ధర్మాన్ని హెచ్.ఐ.వీ. తో పోల్చిన డీఎంకే నేత

    డీఎంకే నేత సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 8:45 PM IST


    Tirumala, No flying Zone, devotees,
    తిరుమల కొండపై మరోసారి అలంటి ఘటనే..!

    తిరుమల ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లిందని.. తాము చూశామని పలువురు భక్తులు తెలిపారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 8:15 PM IST


    కొడాలి నాని.. మరోసారి టార్గెట్ ఆయనే!
    కొడాలి నాని.. మరోసారి టార్గెట్ ఆయనే!

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 7:45 PM IST


    ms dhoni, spotted, US open 2023 tennis,
    ధోని ఎక్కడ తేలాడో తెలుసా?

    US ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక దృశ్యం కనిపించింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 7:15 PM IST


    bengal, cm mamata, mla salary hike  ,
    ఎమ్మెల్యేల వేతనాలను పెంచుతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటన

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేల జీతాలను పెంచారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 6:22 PM IST


    FactCheck, Actress Divya Spandana, Fake news, NewsMeterFactCheck
    FactCheck: నటి దివ్య స్పందన చనిపోలేదు.. వైరల్ పోస్టుల్లో నిజం లేదు

    నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 7:30 AM IST


    FactCheck : బెంగళూరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు సన్మానం చేశారా?
    FactCheck : బెంగళూరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు సన్మానం చేశారా?

    ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Sept 2023 7:45 PM IST


    Share it