తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం
తెలంగాణ పత్రికల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలను ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Nov 2023 12:31 PM IST
FactCheck : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ప్రత్యేకంగా విషెష్ చెప్పారా?
పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 9:00 PM IST
మరోసారి 'గుంటూరు కారం' టీమ్ కు షాక్
టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలను లీకులు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 5:41 PM IST
Hyderabad : వీధి కుక్క దాడి.. ఆరేళ్ల బాలుడికి తీవ్రగాయాలు
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 4:35 PM IST
అలర్ట్ : హైదరాబాద్ లో ఈ మెట్రో స్టేషన్ లు మూసివేత
హైదరాబాద్ లోని రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 3:47 PM IST
ఆ చీతాలకు పులితో ప్రమాదమా..?
భారతదేశంలో చీతాల జనాభాను పెంచే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లోకి చీతాలను..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 2:28 PM IST
20 మంది ప్రాణాలు తీసిన పిడుగులు
అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో పిడుగుపాటుకు గురై 20 మంది మరణించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 1:06 PM IST
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకంటే.?
తన పుట్టినరోజుకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని ముక్కు మీద గుద్ది భర్తను చంపేసిన భార్య ఉదంతాన్ని మరువక ముందే కోపంతో ఓ మహిళ తన భర్త చెవిని కొరికేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 12:15 PM IST
జనంలోకి లోకేష్.. నేటి 'యువగళం' షెడ్యూల్ ఇదే..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి నుండి పున: ప్రారంభం కానుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 10:46 AM IST
FactCheck : రోహిత్ శర్మ కుమార్తెకు సంబంధించిన వీడియో ఇటీవలిది కాదు
రోహిత్ శర్మ కుమార్తె మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 8:00 PM IST
కొచ్చిన్ యూనివర్సిటీలో ఊహించని ప్రమాదం
కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (కూశాట్) వార్షికోత్సవ కార్యక్రమం ఊహించని విషాదాన్ని నింపింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 1:40 PM IST
హైదరాబాద్ వీధుల్లో రాహుల్ గాంధీ.. ఎవరూ ఊహించలేదు
శనివారం రాత్రి హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఆయన వస్తున్నారని ఎవరికీ తెలియదు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 10:34 AM IST