నాగబాబు చెప్పిన పరాయి వాడు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 May 2024 1:58 PM IST
ఖలిస్థాన్ కు మద్దతుగా ఢిల్లీలో గ్రాఫిటీలు, నినాదాలు
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీలు, నినాదాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 4:01 PM IST
చెన్నై, ఆర్సీబీ.. రెండూ ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే?
IPL 2024 గ్రూప్ దశలో మరో 8 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, ప్లేఆఫ్‌ల రేసు క్లైమాక్స్ దశకు చేరుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 2:12 PM IST
అధికారులను ఇంట్లోకి రానివ్వని మహిళ.. ఎందుకని తేలిందంటే?
పింఛను ప్రయోజనాల కోసం ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని కొన్నాళ్లపాటు ఇంట్లో దాచిపెట్టిందని తైవాన్ పోలీసులు చెబుతున్నారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 12:28 PM IST
ఓటు వేయడానికి జక్కన్న ఎక్కడ నుండి వచ్చారో తెలుసా?
ఎస్ఎస్ రాజమౌళి సోమవారం ఉదయం ఓటు వేయడానికి విదేశాల నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 11:58 AM IST
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు : ఈ స్థానాల్లో పోరు హోరాహోరినే..!
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో రేపు తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 May 2024 10:20 AM IST
FactCheck : కేరళలో త్రివర్ణ పతాకాన్ని అవమానించారా.?
రోడ్డు మీద పెయింట్ చేసిన భారత త్రివర్ణ పతాకాన్ని వాహనాలు తొక్కుకుంటూ వెళుతుండగా.. కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జెండాను ఊపుతూ సంబరాలు జరుపుకుంటున్న ఓ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 May 2024 7:06 AM IST
సిటిజన్ జర్నలిజం: సంగారెడ్డిలోని అమీన్‌పూర్ చెరువులో అక్రమ నిర్మాణాలు
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ చెరువును జీవవైవిధ్య చట్టం 2002 ప్రకారం పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 2016లో 'జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం'గా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 9:15 PM IST
ఏపీలో పోలింగ్.. సొంతూళ్లకు క్యూ కడుతున్న ఓటర్లు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ యువత, పలు రాష్ట్రాలలో నివసిస్తున్న ఏపీ ప్రజలు ఓటింగ్ అంటే చాలు సొంత రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 8:00 PM IST
ఫ్రాంక్‌ఫర్ట్ లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్‌ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత వైభవాన్ని ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైన వేడుకలో ఒకచోట చేరడంతో, తెలుగు నూతన సంవత్సరం ,...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 4:30 PM IST
ఇంటర్వ్యూ: ఉద్యోగాల కల్పన, పెద్దపల్లి బొగ్గు గనులపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్పందన ఇదే
అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు దక్కాల్సిందేనని పోరాడుతూ ఉన్న యువ నాయకుల్లో 32 ఏళ్ల గడ్డం వంశీ కృష్ణ ఒకరు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 1:30 PM IST
రూ.666 కోట్ల విలువైన బంగారంతో ట్రక్కు.. ఒక్కసారిగా యాక్సిడెంట్
తమిళనాడులోని ఈరోడ్‌లో రూ.666 కోట్ల విలువైన బంగారంతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 10:45 AM IST












