Telangana: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. దేశంలోనే మొట్టమొదటిదిగా..
తెలంగాణలో పోలీసు, పైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం ఒక నూతన అధ్యాయానికి అడుగు పడింది.
By అంజి Published on 22 Oct 2024 7:48 AM IST
రష్యాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యే అవకాశం
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా బయల్దేరి వెళ్లారు.
By అంజి Published on 22 Oct 2024 7:32 AM IST
కర్వా చౌత్ రోజున భార్య దారుణం.. విందులో విషం కలిపి భర్తను చంపేసింది
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో భార్యలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ప్రార్థించే హిందూ పండుగ అయిన కర్వా చౌత్‌లో ఉపవాసం విరమించిన వెంటనే భార్య తన భర్తకు...
By అంజి Published on 22 Oct 2024 7:17 AM IST
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఇకపై ఇసుక పూర్తి ఉచితం!
ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానం అమలుపై నామమాత్రపు రుసుములనూ తొలగించింది.
By అంజి Published on 22 Oct 2024 6:51 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలోనే కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలను చేపట్టనున్నట్టు సీఎం...
By అంజి Published on 22 Oct 2024 6:27 AM IST
దారుణం.. తండ్రి అప్పుకట్టలేదని కూతురిపై అత్యాచారం
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 Oct 2024 1:50 PM IST
మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం: సీఎం రేవంత్
మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది కావాలనే శాంతి భద్రతలు విఘాతం కలిగించి.. అలజడి...
By అంజి Published on 21 Oct 2024 12:32 PM IST
'ఆ టైంలో ఎయిరిండియాలో ప్రయాణించొద్దు'.. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ కొత్త బెదిరింపు
నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సోమవారం ప్రయాణికులను హెచ్చరించాడు.
By అంజి Published on 21 Oct 2024 11:37 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
అండమాన్ సముద్రం మీదుగా సోమవారం ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారిందని, అక్టోబర్ 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
By అంజి Published on 21 Oct 2024 10:42 AM IST
పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత: సీఎం చంద్రబాబు
డ్యూటీలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల మనసుల్లో నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 21 Oct 2024 10:08 AM IST
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్‌కు వెళ్లిన కాసేపటికే..
బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 21 Oct 2024 9:11 AM IST
తొమ్మిది రూపాయలకే బాణసంచా ప్రమాదాలకు బీమా.. ఎలా తీసుకోవాలో తెలుసా?
దీపావళి అంటేనే దివ్వెల పండుగ. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.
By అంజి Published on 21 Oct 2024 8:27 AM IST