Secunderabad: షావర్మా ఫుడ్ స్టాల్స్‌లో ఆహార భద్రత ఉల్లంఘనలు.. జర జాగ్రత్త
సికింద్రాబాద్‌లోని ఐదు షావర్మా వెండింగ్ యూనిట్లలో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించింది.
By అంజి Published on 21 Oct 2024 7:37 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ
ప్రభుత్వాసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్...
By అంజి Published on 21 Oct 2024 7:06 AM IST
Hyderabad: బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఆర్‌జిఐ) విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ప్రమాదానికి...
By అంజి Published on 21 Oct 2024 6:57 AM IST
జమ్మూ కాశ్మీర్‌లో కలకలం.. ఉగ్రవాదుల కాల్పుల్లో డాక్టర్ సహా ఏడుగురు మృతి
ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడు, ఆరుగురు వలస...
By అంజి Published on 21 Oct 2024 6:45 AM IST
నేటి నుంచే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ రూల్స్ తప్పనిసరి
నేటి నుంచి గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ ప, రీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్...
By అంజి Published on 21 Oct 2024 6:28 AM IST
Nagarkurnool: భర్త ప్రైవేట్ పార్ట్‌ని నరికేసిన భార్య
నాగర్‌కర్నూల్ జిల్లాలోని లింగాల మండల పరిధిలోని ఓ గ్రామంలో చెంచు మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో అతని ప్రైవేట్ పార్ట్‌ని...
By అంజి Published on 20 Oct 2024 1:30 PM IST
హీరో కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు.
By అంజి Published on 20 Oct 2024 1:03 PM IST
Hyderabad: అశోక్‌నగర్‌లో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: అశోక్‌నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో...
By అంజి Published on 20 Oct 2024 12:27 PM IST
Kadapa: పెట్రోల్ దాడికి గురైన మైనర్ బాలిక మృతి
వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికపై జె విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. కడప రిమ్స్‌లో చికిత్స...
By అంజి Published on 20 Oct 2024 12:00 PM IST
పాకిస్తాన్ అమ్మాయితో బీజేపీ నేత కొడుకు పెళ్లి.. అది కూడా ఆన్‌లైన్‌లో..
ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఒక ప్రత్యేకమైన సరిహద్దు వివాహ వేడుక జరిగింది. బిజెపి నాయకుడి కుమారుడు ఆన్‌లైన్ “నికా” ద్వారా పాకిస్తాన్...
By అంజి Published on 20 Oct 2024 11:27 AM IST
కలలు ఎందుకు గుర్తుండవో తెలుసా?
నిద్రలో కొందరు ఉలిక్కిపడి లేస్తారు. ఏమైందని అడిగితే ఏమో గుర్తు లేదు అని జవాబు చెప్తారు. నిద్రలో ఉన్నప్పుడు మనల్ని అంతలా ప్రభావితం చేసే కలలు నిద్రలేచాక...
By అంజి Published on 20 Oct 2024 11:03 AM IST
సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల భారీ పేలుడు
ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్‌లో ఆదివారం భారీ పేలుడు శబ్ధం వినిపించింది.
By అంజి Published on 20 Oct 2024 10:18 AM IST