అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    BJP corporator,Pakistani girl, online marriage,  Uttarpradesh
    పాకిస్తాన్‌ అమ్మాయితో బీజేపీ నేత కొడుకు పెళ్లి.. అది కూడా ఆన్‌లైన్‌లో..

    ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఒక ప్రత్యేకమైన సరిహద్దు వివాహ వేడుక జరిగింది. బిజెపి నాయకుడి కుమారుడు ఆన్‌లైన్ “నికా” ద్వారా పాకిస్తాన్...

    By అంజి  Published on 20 Oct 2024 11:27 AM IST


    dreams, night dreams, Noradrenaline, Lifestyle
    కలలు ఎందుకు గుర్తుండవో తెలుసా?

    నిద్రలో కొందరు ఉలిక్కిపడి లేస్తారు. ఏమైందని అడిగితే ఏమో గుర్తు లేదు అని జవాబు చెప్తారు. నిద్రలో ఉన్నప్పుడు మనల్ని అంతలా ప్రభావితం చేసే కలలు నిద్రలేచాక...

    By అంజి  Published on 20 Oct 2024 11:03 AM IST


    Explosion, CRPF school , Delhi, Rohini, damages nearby shops
    సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల భారీ పేలుడు

    ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్‌లో ఆదివారం భారీ పేలుడు శబ్ధం వినిపించింది.

    By అంజి  Published on 20 Oct 2024 10:18 AM IST


    Telangana government, Group-1 exam, Group-1, Hyderabad
    Telangana: రేపే గ్రూప్‌-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన

    గ్రూప్‌-1 మెయిన్స్ ్వాయిదా వేయాలనే డిమాండ్‌ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది.

    By అంజి  Published on 20 Oct 2024 9:45 AM IST


    Indian airspace, BCAS, National news, bomb threats, flights
    భారత ఆకాశ మార్గం పూర్తి సురక్షితం: బీసీఏఎస్‌

    భారత్‌ మీదుగా ప్రయాణించే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడంపై బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ స్పందించింది.

    By అంజి  Published on 20 Oct 2024 8:57 AM IST


    Hyderabad, Kandukur cops, arrest , murder, Crime
    Hyderabad: ఫామ్‌హౌస్‌లలో ఒంటరిగా ఉండే మహిళలే అతడి టార్గెట్‌.. ప్రతిఘటిస్తే అంతే..

    మూడు హత్యల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. హత్యలకు పాల్పడిన కందుకూరు మండలానికి చెందిన ఉప్పుల శివ కుమార్ (25)ను మహేశ్వరం మండలం రాచకొండ...

    By అంజి  Published on 20 Oct 2024 8:24 AM IST


    subsidy, cooking oil, red gram dal, onions, NTR District Collector, APnews
    సబ్సిడీపై వంటనూనె, పప్పు, ఉల్లిపాయలు: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌

    రైతుబజార్లు, సూపర్ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వంటనూనె, కందిపప్పు, ఉల్లిగడ్డలను సబ్సిడీపై అందించాలని ఎన్టీఆర్‌ జిల్లా ఇంచార్జి కలెక్టర్‌...

    By అంజి  Published on 20 Oct 2024 7:43 AM IST


    Ministers, GST, health policies, term policies, National news
    హెల్త్‌, టర్మ్‌ పాలసీదార్లకు ఊరట.. త్వరలోనే తుది నిర్ణయం!

    హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై గూడ్స్‌ అండ్‌ ట్యాక్స్‌ని (జీఎస్‌టీ)ని మినహాయించాలని కోరుతున్న పాలసీదారుల ఆశలు నెరవేరేలా...

    By అంజి  Published on 20 Oct 2024 7:18 AM IST


    minor boys, Uttar Pradesh, Crimenews, Ballia district
    ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు అత్యాచారం.. టెర్రస్‌పై ఆడుకుంటుండగా..

    ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకుంటున్న ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.

    By అంజి  Published on 20 Oct 2024 6:45 AM IST


    Minister Tummala Nageswara Rao, Rythu Bharosa Scheme, Telangana
    రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల క్లారిటీ

    రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ రిపోర్ట్‌ వచ్చాకే.. వచ్చే యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు...

    By అంజి  Published on 20 Oct 2024 6:29 AM IST


    Lorry transporting, crocodiles, Lorry overturns, Telangana
    ఎనిమిది మొసళ్లను తరలిస్తున్న లారీ బోల్తా

    పాట్నా నుంచి బెంగళూరుకు ఎనిమిది మొసళ్లను తరలిస్తున్న లారీ గురువారం తెలంగాణలోని మొండిగుట్ట అటవీ చెక్‌పోస్టు సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ స్తంభాన్ని...

    By అంజి  Published on 18 Oct 2024 1:23 PM IST


    Telangana, cabinet meeting, CM Revanth
    త్వరలో తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు వెలువడే ఛాన్స్‌

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో...

    By అంజి  Published on 18 Oct 2024 12:25 PM IST


    Share it