6 రోజుల కిందట అదృశ్యం.. శవమై కనిపించిన 19 ఏళ్ల విద్యార్థిని
ఢిల్లీలో ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన త్రిపురకు చెందిన స్నేహ దేబ్నాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం మృతి కనిపించిందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 July 2025 7:46 AM IST
Telangana: నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంవో...
By అంజి Published on 14 July 2025 7:19 AM IST
విషాదం.. అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
By అంజి Published on 14 July 2025 7:11 AM IST
చేనేతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి సవిత శుభవార్త చెప్పారు. ఆగస్టు 7 నుండి నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.
By అంజి Published on 14 July 2025 6:54 AM IST
Telangana: గుడ్‌న్యూస్.. ఈ నెల 18లోపు ఖాతాల్లోకి డబ్బులు
మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తోంది. రూ.344 కోట్లను జిల్లాల వారీగా బ్యాంకులకు విడుదల చేసింది.
By అంజి Published on 14 July 2025 6:43 AM IST
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన విమానం.. భారీగా చెలరేగిన మంటలు
ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్‌లోని ఆగ్నేయ తీరంలోని లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో ఒక చిన్న విమానం కూలిపోయింది.
By అంజి Published on 14 July 2025 6:32 AM IST
జైలులో పోలీసుల అధికారుల ఆకస్మిక తనిఖీ.. భయంతో ఫోన్ మింగిన ఖైదీ.. చివరికి..
కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ఒక ఖైదీ కడుపులో మొబైల్ ఫోన్ కనుగొనబడిన తర్వాత భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి.
By అంజి Published on 13 July 2025 1:45 PM IST
Video: తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం
హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది.
By అంజి Published on 13 July 2025 1:11 PM IST
పదే పదే చెక్ చేస్తే.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
కొందరు రుణం తీసుకునే ముందు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా మాటిమాటికి స్కోర్ ఎంతుందో అని చెక్ చేస్తుంటారు.
By అంజి Published on 13 July 2025 12:48 PM IST
దొంగతనం కేసు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. ఖండించిన టీమ్
సోషల్ మీడియా ఫేమ్, హిందీ బిగ్‌బాస్ -16 కంటెస్టెంట్ అబ్దు రొజిక్‌ను దొంగతనం కేసులో అబుదాబీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
By అంజి Published on 13 July 2025 11:58 AM IST
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో విద్యతో పాటు స్కాలర్షిప్
హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో త్వరలో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనుంది.
By అంజి Published on 13 July 2025 11:13 AM IST
పట్టాలు తప్పిన డీజిల్‌తో వెళ్తున్న రైలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
చెన్నై పోర్టు నుండి ఇంధనంతో వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 13 July 2025 10:24 AM IST