డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు
పక్కా సమాచారం మేరకు, యాంటీ నార్కోటిక్స్ ఈగిల్ బృందం నానక్‌రామ్‌గూడలోని ఒక నివాసంలో తనిఖీలు నిర్వహించింది.
By అంజి Published on 4 Jan 2026 9:59 AM IST
షమీ పునరాగమనం కోసం.. ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి: ఇర్ఫాన్ పఠాన్
భారత జట్టులోకి మహ్మద్ షమీ తిరిగి రావడానికి ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.
By అంజి Published on 4 Jan 2026 9:29 AM IST
తెలుగు ఒక జీవన విధానం: స్పీకర్ అయ్యన్న
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శనివారం మాట్లాడుతూ.. తెలుగు కేవలం ఒక భాష కంటే ఎక్కువ అని...
By అంజి Published on 4 Jan 2026 9:00 AM IST
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా చేసే 1994లో అమలు చేయబడిన చట్టాన్ని అధిగమించడానికి...
By అంజి Published on 4 Jan 2026 8:20 AM IST
వెనిజులాపై అమెరికా భీకర వైమానిక దాడులు.. 40 మంది మృతి
వెనిజులాపై నిన్న యూఎస్ చేసిన మెరుపు దాడుల్లో 40 మంది మృతి చెందినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
By అంజి Published on 4 Jan 2026 7:44 AM IST
వెనిజులాలోని భారతీయులకు MEA హెచ్చరిక
వెనిజులాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 4 Jan 2026 7:24 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతుభరోసాకు సంబంధించి బిగ్ అప్‌డేట్
సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్టు ప్రభుత్వానికి చెందిన 'తెలంగాణ ఫ్యాక్ట్ చెక్' తెలిపింది.
By అంజి Published on 4 Jan 2026 7:15 AM IST
Bhogapuram Airport: నేడు భోగాపురానికి తొలి విమానం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ ఉదయం 11 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ జరగనుంది.
By అంజి Published on 4 Jan 2026 7:05 AM IST
పాలమూరు ప్రాజెక్టును కట్టి తీరుతాం.. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు: సీఎం రేవంత్
తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని...
By అంజి Published on 4 Jan 2026 6:48 AM IST
'చచ్చినా.. బతికినా తెలంగాణ కోసమే'.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉద్వేగం
స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఆవేశంగా చెప్పినా, కోపంగా చెప్పినా, బాధతో చెప్పినా, అర్థమయ్యేట్టు చెప్పినా, అర్థం చేసుకుని చెప్పినా...
By అంజి Published on 4 Jan 2026 6:33 AM IST
వార ఫలాలు: తేది 04-01-2026 నుంచి 10-01-2026 వరకు
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి...
By అంజి Published on 4 Jan 2026 6:21 AM IST
నిబంధనలు మారాయి.. వీఐపీ, వీవీఐపీలు సైతం టికెట్లు కొనుగోలు చేయాల్సిందే!!
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని...
By అంజి Published on 3 Jan 2026 5:00 PM IST












