అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Fuel switch checks, Boeing planes, Air India crash report, DGCA, AAIB
    బోయింగ్‌ విమానాల్లో ఇంధన స్విచ్‌ల తనిఖీకి డీజీసీఏ ఆదేశం

    భారతదేశంలో నమోదైన అన్ని బోయింగ్ విమానాలలో ఇంజిన్ ఇంధన స్విచ్‌లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశించింది.

    By అంజి  Published on 15 July 2025 8:29 AM IST


    APnews, Farmers, free crop insurance scheme, financial burden
    ఉచిత పంటల బీమా పథకం నిలిపివేత.. రైతులపై ప్రీమియం భారం!

    ఉచిత పంటల బీమా పథకం ద్వారా లబ్ది పొందిన రైతులు ఇప్పుడు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని...

    By అంజి  Published on 15 July 2025 8:03 AM IST


    Karnataka, man stabbed to death, wedding party, serving fewer chicken pieces
    పెళ్లిలో చికెన్ ముక్కల కోసం గొడవ.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపి..

    కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక వివాహ వేడుక విషాదకరంగా మారింది. ఆహారం విషయంలో జరిగిన వివాదం కత్తిపోట్లకు దారితీసి ఒక వ్యక్తి మృతి చెందాడు.

    By అంజి  Published on 15 July 2025 7:17 AM IST


    AP government, permission, permit rooms, wine shops
    మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌?

    రాష్ట్రంలోని మద్యం ప్రియులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. వైన్‌ షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు...

    By అంజి  Published on 15 July 2025 7:02 AM IST


    CM Revanth, unemployed youth, Telangana
    నిరుద్యోగ యువతీ యువకులకు సీఎం రేవంత్‌ శుభవార్త

    నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, నిరుద్యోగ యువతీ యువకులకు మరో శుభవార్త...

    By అంజి  Published on 15 July 2025 6:37 AM IST


    Kerala, Six districts, alert, man tests positive, Nipah virus, Palakkad
    కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. ఇద్దరు మృతి

    కేరళలో నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఈ వైరస్‌ బారిన పడి మరణించారు.

    By అంజి  Published on 14 July 2025 1:30 PM IST


    5th grade girl, Gurukul school, Yadadri district, Crime
    యాదాద్రి జిల్లాల్లో కలకలం.. స్కూల్‌ వెనక 5వ తరగతి బాలిక మృతదేహం

    యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి బాలిక పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని సమాచారం.

    By అంజి  Published on 14 July 2025 12:08 PM IST


    Matangi Swarnalata, Divination, Mahankali temple, Ujjain
    'వర్షాలు కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది'.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

    లష్కర్‌ బోనాల జాత అంగరంగ వైభవంగా సాగుతోంది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

    By అంజి  Published on 14 July 2025 11:13 AM IST


    Hyderabad, Eagle Team, decoy operation, marijuana customers caught
    Hyderabad: 14 మందిని పోలీసులకు పట్టించిన.. 'భాయ్ బచ్చా ఆగయా భాయ్' వాట్సాప్‌ కోడ్‌

    డ్రగ్స్, గంజాయి బానిసలపై ఈగల్‌ టీమ్‌ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నగరంలోని ఐటీ కారిడార్‌లో మాదకద్రవ్యాల వినియోగం సమాచారంతో ఈగల్‌ టీమ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌...

    By అంజి  Published on 14 July 2025 10:05 AM IST


    model san rachel, puducherry, suicide
    మోడల్‌ రేచల్‌ ఆత్మహత్య.. 50 నిద్రమాత్రలు మింగి..

    పుదుచ్చేరికి చెందిన మోడాల్‌ శాన్‌ రేచల్‌ గాంధీ అలియాస్‌ శంకర ప్రియ (25) నిన్న అధిక మోతాదులో బీపీ, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.

    By అంజి  Published on 14 July 2025 9:04 AM IST


    Saina Nehwal, separation, Parupalli Kashyap, marriage
    7 ఏళ్ల వివాహ బంధానికి సైనా - కశ్యప్‌ గుడ్‌బై

    స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జూలై 13 ఆదివారం నాడు తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది.

    By అంజి  Published on 14 July 2025 8:30 AM IST


    Tripura girl, missing, Delhi,6 days, found dead , Yamuna
    6 రోజుల కిందట అదృశ్యం.. శవమై కనిపించిన 19 ఏళ్ల విద్యార్థిని

    ఢిల్లీలో ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన త్రిపురకు చెందిన స్నేహ దేబ్నాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం మృతి కనిపించిందని పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 14 July 2025 7:46 AM IST


    Share it