ఆంధ్రప్రదేశ్ - Page 379

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
andhra pradesh, minister merugu nagarjuna, challenge,  chandrababu,
చర్చకు వస్తారా.. చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.

By Srikanth Gundamalla  Published on 20 Feb 2024 3:06 PM IST


Aadhaar camps , village secretariats, Andhra Pradesh, UIDAI
AP: నేటి నుంచి ఆధార్‌ క్యాంపులు

ఏపీ: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు స్పెషల్‌ ఆధార్‌ క్యాంపులు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

By అంజి  Published on 20 Feb 2024 9:04 AM IST


CM Jagan, Kalyanamastu, Shadi Tofa , AndhraPradesh
గుడ్‌న్యూస్‌.. నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బుల జమ

సీఎం వైఎస్‌ నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

By అంజి  Published on 20 Feb 2024 6:38 AM IST


చంద్రబాబు సవాల్ కు సిద్ధం అంటున్న వైసీపీ నేతలు
చంద్రబాబు సవాల్ కు 'సిద్ధం' అంటున్న వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on 19 Feb 2024 9:22 PM IST


ఆధారాలతో ఒక్క ఆరోపణ అయినా చేస్తున్నారా.? : సజ్జల
ఆధారాలతో ఒక్క ఆరోపణ అయినా చేస్తున్నారా.? : సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను స్వీకరించడానికి తాము సిద్ధమేనని అంటున్నారు వైసీపీ నాయకులు.

By Medi Samrat  Published on 19 Feb 2024 8:30 PM IST


గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగన్‌ చెబుతారు : కొడాలి నాని
గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగన్‌ చెబుతారు : కొడాలి నాని

గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.

By Medi Samrat  Published on 19 Feb 2024 7:15 PM IST


బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పండి : వెంకయ్య నాయుడు
బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పండి : వెంకయ్య నాయుడు

బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

By Medi Samrat  Published on 19 Feb 2024 4:30 PM IST


ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం : దేవినేని ఉమ
ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయం : దేవినేని ఉమ

దుర్మార్గుడు, ఫ్యాక్షన్ మెంటాలిటి ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడ‌ని

By Medi Samrat  Published on 19 Feb 2024 3:56 PM IST


nara lokesh, tdp,   ycp govt, andhra pradesh,
సీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: నారా లోకేశ్

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 19 Feb 2024 1:15 PM IST


Andhra Pradesh, bird flu,  poultry farms, Veterinary Department
ఏపీలో బర్డ్‌ ఫ్లూ భయం.. అప్రమత్తమైన అధికారులు.. చికెన్‌ తినడం మానేసిన ప్రజలు

కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడ్డాయని నివేదికలు వచ్చిన తర్వాత, చాలా మంది ప్రజలు చికెన్ తినడం మానేశారు. వ్యాధి ప్రబలిన తర్వాత విక్రయాలు తక్కువగా ఉన్నాయి

By అంజి  Published on 19 Feb 2024 7:51 AM IST


Schools, Telugu states, holidays, Telangana, AndhraPradesh
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి.

By అంజి  Published on 19 Feb 2024 7:00 AM IST


జనసేనకు 50 సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదు
జనసేనకు 50 సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on 18 Feb 2024 9:00 PM IST


Share it