ఆంధ్రప్రదేశ్ - Page 360
ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది: చంద్రబాబు
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 29 March 2024 12:30 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక
తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలని అనుకునే భక్తులకు ముఖ్య గమనిక.
By Srikanth Gundamalla Published on 29 March 2024 7:41 AM IST
మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి: సీఎం జగన్
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 7:00 PM IST
చిన్నవాడినైనా.. రాష్ట్రం కోసం ఎన్నో పనులు చేశా: సీఎం జగన్
తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 28 March 2024 12:21 PM IST
రాయలసీమలో సాగునీటి రంగాన్ని సీఎం జగన్ నాశనం చేశారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 28 March 2024 8:03 AM IST
'అవినీతి లేకుండా పాలన చేశా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి'.. ఓటర్లకు సీఎం జగన్ పిలుపు
వైఎస్సార్‌సీపీ కోసం రెండు బటన్లు నొక్కాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 28 March 2024 7:33 AM IST
ఆ రోజు తర్వాత చంద్రబాబును తలుచుకునేవారే ఉండరు : కొడాలి నాని
జూన్ 4 తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తలుచుకునే వారెవరూ ఉండరని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు
By Medi Samrat Published on 27 March 2024 9:30 PM IST
వైఎస్ వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో అందరికీ తెలుసు: సీఎం జగన్
ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 27 March 2024 7:09 PM IST
మొదలైన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాడు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
By Medi Samrat Published on 27 March 2024 6:10 PM IST
సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌పై వైసీపీ వివరణ
విజయవాడలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వెళ్లింది.
By Srikanth Gundamalla Published on 27 March 2024 6:00 PM IST
గెలుపు కోసం.. జగన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: నారా లోకేష్
సీఎం జగన్ అయిదేళ్ల అరాచకపాలనతో జనం విసిగిపోయారని టీడీపీ నేత నారా లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
By అంజి Published on 27 March 2024 11:43 AM IST
APPolls: పక్కా స్కెచ్.. 'మేమంతా సిద్ధం' అంటోన్న వైఎస్ జగన్
సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ నుంచి మార్చి 27న 'మేమంతా సిద్ధం' బస్సుయాత్రతో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 27 March 2024 6:26 AM IST














