ఆంధ్రప్రదేశ్ - Page 104
మహానాడుకు సిద్ధమైన కడప..ఏర్పాట్లు పూర్తి
కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికైంది
By Knakam Karthik Published on 26 May 2025 9:04 AM IST
రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు 'యోగాంధ్ర-2025' ప్రోగ్రామ్
'యోగాంధ్ర 2025' అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ ప్రకటించింది.
By Knakam Karthik Published on 25 May 2025 4:59 PM IST
గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో అందుబాటులోకి రేషన్ కార్డు సేవలు
వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డు సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. 95523 00009 నంబరకు Hi అని మెసేజ్ చేస్తే 'సేవను ఎంచుకోండి' అనే ఆప్షన్...
By అంజి Published on 25 May 2025 8:38 AM IST
నిర్మాణ రంగ కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం..
By అంజి Published on 25 May 2025 8:00 AM IST
టాలీవుడ్‌పై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి.. కారణాలు ఇవేనా?
తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నంత సఖ్యతను ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ చూపించడం లేదని తెలుస్తోంది.
By అంజి Published on 25 May 2025 7:44 AM IST
ఆ ప్రచారంలో నిజం లేదు : విజయసాయి రెడ్డి
వైఎస్ జగన్ మెహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 24 May 2025 7:00 PM IST
రిటర్న్ గిఫ్ట్‌కు థ్యాంక్స్..తెలుగు చిత్ర పరిశ్రమపై పవన్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 24 May 2025 6:23 PM IST
సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్‌పై ప్రధాని ప్రశంసలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు
By Medi Samrat Published on 24 May 2025 4:17 PM IST
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు.
By Knakam Karthik Published on 24 May 2025 1:23 PM IST
'వీరమల్లు'కు ముందు థియేటర్ల బందా?.. ఏపీ మంత్రి బిగ్ వార్నింగ్
జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై మంత్రి దుర్గేశ్ మండిపడ్డారు.
By అంజి Published on 24 May 2025 11:22 AM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 24 May 2025 11:19 AM IST
చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి..అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు
విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
By Knakam Karthik Published on 24 May 2025 10:57 AM IST














