టాప్ స్టోరీస్ - Page 85
'హెచ్ఐవీ' నియంత్రణలో ఏపీ ప్రథమం
హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
By Medi Samrat Published on 30 Nov 2025 5:35 PM IST
Telangana : 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణా రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్ ) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హులైన వారినుండి...
By Medi Samrat Published on 30 Nov 2025 4:50 PM IST
చరిత్ర సృష్టించిన రోహిత్‌శర్మ
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. రాంచీలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకుంది.
By Medi Samrat Published on 30 Nov 2025 4:17 PM IST
ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశా.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ వ్యవహారంలో అరెస్టైన ఐబొమ్మ రవి, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా...
By Medi Samrat Published on 30 Nov 2025 3:50 PM IST
IPLలో ఇక ఆ బాదుడు చూడలేం.. నెక్ట్స్ 'పవర్ కోచ్' పాత్రలో..
కోల్‌కతా నైట్ రైడర్స్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 30 Nov 2025 3:10 PM IST
సామూహిక వివాహ వేడుకలో సీఎం కుమారుడి పెళ్లి.. మండపంలో 22 జంటల సందడి..!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం నాడు 21 మంది అమ్మాయిల సామూహిక వివాహాన్ని నిర్వహించారు.
By Medi Samrat Published on 30 Nov 2025 2:20 PM IST
కివి పండు తినడం వల్ల కలిగే బోలేడు ప్రయోజనాలు ఇవిగో
కివి పండులో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం..
By అంజి Published on 30 Nov 2025 1:30 PM IST
Hyderabad: లవ్ ఫెయిల్.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ప్రేమ విఫలం కావడంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 30 Nov 2025 12:41 PM IST
విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ కన్నడ కమెడియన్ ఎంఎస్ ఉమేష్ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో...
By అంజి Published on 30 Nov 2025 12:00 PM IST
మాదాపూర్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠా.. ఆస్ట్రేలియన్ల నుండి రూ.10 కోట్లు ఎలా దొంగిలించిందంటే?
రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ పేరుతో మాదాపూర్ నుండి నిర్వహిస్తున్న నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ బయటపడింది.
By అంజి Published on 30 Nov 2025 11:23 AM IST
వీధి కుక్కలపై నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. సుప్రీంకోర్టుకు 50 వేల మంది పౌరుల లేఖలు
సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించిన నవంబర్ 7 ఆదేశాన్ని పునఃపరిశీలించాలని...
By అంజి Published on 30 Nov 2025 10:38 AM IST
పరువు హత్య కలకలం.. ప్రియుడి మృతదేహంతో పెళ్లి
మహారాష్ట్ర నాందేడ్‌లో పరువు హత్య జరిగింది. జునాగంజ్‌కు చెందిన సక్షం టేట్, ఆంచల్ ప్రేమించుకున్నారు.
By అంజి Published on 30 Nov 2025 10:00 AM IST














