టాప్ స్టోరీస్ - Page 421
ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధం: అమెరికా కోర్టు
విదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ చట్టవిరుద్ధమైనవని యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 30 Aug 2025 8:19 AM IST
హైదరాబాద్‌లో మరో దారుణం.. భర్తను చంపిన భార్య.. ప్రియుడి కోసం..
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వారి పిల్లలు అనాథలు అవుతున్నారు.
By అంజి Published on 30 Aug 2025 8:03 AM IST
Andhrapradesh: నేడు బార్ల లైసెన్స్ లాటరీ
రాష్ట్రంలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు నిన్న రాత్రి 10 గంటలతో ముగిసింది. కొత్త బార్ పాలసీ ప్రకారం.. మినిమం 4 దరఖాస్తులు వచ్చిన వాటికే లాటరీ...
By అంజి Published on 30 Aug 2025 7:42 AM IST
'ఇన్వెస్టర్లకు ఇదే సరైన సమయం.. ఏపీకి తరలిరండి'.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ తన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలో పెద్ద వృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు.
By అంజి Published on 30 Aug 2025 7:27 AM IST
దారుణం.. 14 ఏళ్ల బాలికపై నలుగురు గ్యాంగ్‌రేప్
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. లక్నోలోని బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 14 ఏళ్ల ..
By అంజి Published on 30 Aug 2025 6:58 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే..
By అంజి Published on 30 Aug 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు
సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి....
By జ్యోత్స్న Published on 30 Aug 2025 6:24 AM IST
సొంత సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో 29 ఏళ్ల వ్యక్తి తన సొంత సోదరిని కత్తితో బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 29 Aug 2025 9:39 PM IST
ప్రధాని మోదీని, ఆయన తల్లిని తిట్టాడు.. కటకటాల పాలు
ఎవరిని పడితే వారిని ఇష్టమొచ్చినట్లు తిడితే కటకటాల పాలవ్వక తప్పదు.
By Medi Samrat Published on 29 Aug 2025 9:26 PM IST
సుప్రీం కోర్టు అనుమతి.. తాడిపత్రికి పెద్దారెడ్డి
వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Medi Samrat Published on 29 Aug 2025 9:21 PM IST
తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ మద్దతు ఇస్తున్నారు.
By Medi Samrat Published on 29 Aug 2025 8:32 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
By Medi Samrat Published on 29 Aug 2025 7:46 PM IST














