టాప్ స్టోరీస్ - Page 247
మహిళా సంఘాలకు శుభవార్త..సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 90 శాతం సబ్సిడీ
తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:43 AM IST
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
గుడ్‌న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 13 Nov 2025 6:55 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 13 Nov 2025 6:39 AM IST
వైజాగ్‌లో ఈ రెండు రోజులు డ్రోన్లు నిషేధం..!
ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సమ్మిట్-2025కు ముందు విశాఖపట్నం నగర...
By Medi Samrat Published on 13 Nov 2025 6:20 AM IST
మందాకిని వచ్చేసింది.. అసలు ఊహించలేదు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
By Medi Samrat Published on 12 Nov 2025 11:00 PM IST
హైవే దాటిన పులి
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సత్మోరి గ్రామ శివార్లలో ఒక పులి కనిపించింది.
By Medi Samrat Published on 12 Nov 2025 10:55 PM IST
10 నెలల తర్వాత రషీద్ ఖాన్ రెండో వివాహం..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన మొదటి వివాహం చేసుకున్న తర్వాత కేవలం 10 నెలలల్లో తన రెండవ వివాహంపై వచ్చిన పుకార్లకు స్వస్తి పలికాడు.
By Medi Samrat Published on 12 Nov 2025 9:20 PM IST
అర్జున్ టెండూల్కర్‌ను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.?
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సంజు సాంసన్, రవీంద్ర జడేజా ట్రేడ్ నడుస్తోంది.
By Medi Samrat Published on 12 Nov 2025 8:30 PM IST
ఏపీలో మొదలైన 'ఆపరేషన్ స్వర్ణ'
స్వర్ణముఖి నది పరిరక్షణకు ఆపరేషన్ స్వర్ణ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు.
By Medi Samrat Published on 12 Nov 2025 7:54 PM IST
Bomb Threat : శంషాబాద్ సహా పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు
దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 12 Nov 2025 7:20 PM IST
హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్
ల్లీ బాంబు పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు.
By Medi Samrat Published on 12 Nov 2025 7:02 PM IST














