టాప్ స్టోరీస్ - Page 147

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
AP government, Sarvepalli Radhakrishnan Vidya Mitra kits, APnews
Andhra Pradesh: విద్యా మిత్ర కిట్లకు రూ.830 కోట్ల నిధులు విడుదల

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో...

By అంజి  Published on 13 Dec 2025 9:50 AM IST


SBI, term deposit rates, reduces lending rates, RBI, REPO RATE
కస్టమర్లకు శుభవార్త.. SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కూడా రుణ రేట్లను సవరించింది.

By అంజి  Published on 13 Dec 2025 8:58 AM IST


Pakistan, Sanskrit, courses,Mahabharat, Pak university,  Lahore University
పాక్‌ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతంపై కోర్సులు.. విభజన తర్వాత మొదటిసారి

ఈ వారం, పాకిస్తాన్ విద్యారంగం దేశ విభజన తర్వాత ఎన్నడూ చూడని సంఘటనను చూసింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లోని...

By అంజి  Published on 13 Dec 2025 8:42 AM IST


Donald Trump : మాటలు కాదు.. ఫలితాలు కావాలి..!
Donald Trump : మాటలు కాదు.. ఫలితాలు కావాలి..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం ఆలస్యం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. కావల్సినన్ని సమావేశాలు జరిగాయని, ఫలితం నాకు కావాలి...

By Medi Samrat  Published on 13 Dec 2025 8:31 AM IST


PBGRY, central govt, employment guarantee working days, revised the wages, NREGA
Good News: ఉపాధి హామీ కూలీల‌కు గుడ్‌న్యూస్‌.. పని దినాల సంఖ్య పెంపు, వేతనం కూడా..

ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచింది.

By అంజి  Published on 13 Dec 2025 8:20 AM IST


Telangana Cold Wave, Kohir, Sangareddy District	, Cold Wave, Winter
Telangana Cold Wave: ఎముకలు కొరికే చలి.. రానున్న 3 రోజులు జాగ్రత్త.. కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదు

రాష్ట్రంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

By అంజి  Published on 13 Dec 2025 7:58 AM IST


Kushmanda Deepam, removes defects, Devotional, Kalabhairava, Chandi Homa
దోషాలను తొలగించే 'కూష్మాండ దీపం'.. ఎప్పుడు ఎలా వెలిగించాలంటే?

ఇంట్లో 'కూష్మాండ దీపం'ను వెలిగిస్తే అఖండ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.

By అంజి  Published on 13 Dec 2025 7:45 AM IST


Hyderabad, Friendly football match, Messi, CM Revanth, Uppal Stadium
Hyderabad: నేడే మెస్సీ - సీఎం రేవంత్‌ మ్యాచ్

ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ది గోట్‌ టూర్‌లో భాగంగా సాకర్‌ దిగ్గజం ఇవాళ సాయంత్రం 4...

By అంజి  Published on 13 Dec 2025 7:28 AM IST


Andhra Pradesh, Education Department, Language Subject, Exemption, Special Needs Students
దివ్యాంగ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ ఎగ్జంప్షన్‌ పేపర్‌కు మార్కులు

రాష్ట్ర ఇంటర్ బోర్డు దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్షల్లో దివ్యాంగులు ఎగ్జంప్షన్‌ పొందిన పేపర్‌కు...

By అంజి  Published on 13 Dec 2025 7:10 AM IST


Parliament, Amaravati, Andhra Pradesh capital status, APnews
Amaravati Bill: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం నాడు కేంద్ర కేబినెట్‌లో చర్చకు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్‌లో ఆమోదించి...

By అంజి  Published on 13 Dec 2025 6:52 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి విలువైన వస్తు, వస్త్ర లాభాలు

కొన్ని వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తు,వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు...

By జ్యోత్స్న  Published on 13 Dec 2025 6:28 AM IST


చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్‌లు..!
చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్‌లు..!

జూన్ 4న‌ జరిగిన RCB విజయోత్సవ వేడుక సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతి చెందారు.

By Medi Samrat  Published on 12 Dec 2025 9:20 PM IST


Share it