టాప్ స్టోరీస్ - Page 141
హైదరాబాద్‌లో దారుణం..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నం, దాడి
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:19 AM IST
ట్రంప్ లిస్టులో లేని భారత్ పేరు..అయినా వలసదారులపై ఆన్‌లైన్ దాడులు
ట్రంప్ విడుదల చేసిన డేటాలో భారత్ పేరు లేదు లేకున్నా అమెరికాలో భారతీయ వలసదారులపై ఆన్‌లైన్ దాడులు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 5 Jan 2026 11:14 AM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్‌న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
Joe Root : పాంటింగ్‌ను చేరుకున్నాడు.. సచిన్‌ను అందుకుంటాడా.?
సిడ్నీలోని SCG గ్రౌండ్‌లో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు మొదటి సెషన్ తర్వాత మ్యాచ్‌పై తమ పట్టును పటిష్టం చేసుకుంది.
By Medi Samrat Published on 5 Jan 2026 9:23 AM IST
నిజామాబాద్‌లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నిజామాబాద్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By అంజి Published on 5 Jan 2026 9:10 AM IST
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
భారత్‌పై టారిఫ్‌లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్‌పై ఉన్న టారిఫ్‌లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 5 Jan 2026 7:54 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. వారం రోజుల పాటు తీవ్ర శీతలగాలులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.
By అంజి Published on 5 Jan 2026 7:28 AM IST
ఆ లింక్‌లు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్!
సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఈ స్కామ్‌పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 7:14 AM IST














