తిరుపతి - Page 13
తిరుమల కొండపై మరోసారి అలంటి ఘటనే..!
తిరుమల ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లిందని.. తాము చూశామని పలువురు భక్తులు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Sept 2023 8:15 PM IST
తిరుమల నడక మార్గంలో మరో చిరుత
తిరుమల నడక మార్గంలో మరో చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. మరో చిరుత బుధవారం సంచరిస్తున్నట్లు కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు.
By Medi Samrat Published on 6 Sept 2023 7:59 PM IST
ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు.
By Medi Samrat Published on 5 Sept 2023 7:02 PM IST
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది.
By Medi Samrat Published on 5 Sept 2023 3:50 PM IST
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే?
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 31 Aug 2023 8:02 PM IST
విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన
తాను విమర్శలకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 1:51 PM IST
భక్తులకు చేతికర్ర ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకోం: టీటీడీ చైర్మన్
భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 3:39 PM IST
టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నిరసన
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు హిందూ జేఏసీ నేతలు నిరసనకు దిగారు.
By Medi Samrat Published on 16 Aug 2023 8:15 PM IST
టీటీడీ ఉద్యోగులకు చైర్మన్ భూమన భరోసా
టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు
By Medi Samrat Published on 15 Aug 2023 5:52 PM IST
టీటీడీ కీలక నిర్ణయాలివే.. నడక మార్గంలో భక్తులకు ఊతకర్ర
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా
By Medi Samrat Published on 14 Aug 2023 7:04 PM IST
తిరుమలలో చిరుతల భయం.. అసలు ఎన్ని ఉన్నాయ్?
తిరుమలలో వరుస చిరుత దాడులు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 1:09 PM IST
తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ కొత్త ఆంక్షలు
టీటీడీ అధికారులు తిరుమల నడక మార్గంలో పలు ఆంక్షలు విధించారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 4:11 PM IST