సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 24
బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు.. UPI సేవలు ప్రభావితం
ఎన్పీసీఐ ధృవీకరించినట్లుగా, అనేక బ్యాంకులు అంతర్గత సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నందున యూపీఐ సేవలకు మంగళవారం సాయంత్రం అంతరాయాలు ఎదురయ్యాయి.
By అంజి Published on 7 Feb 2024 7:26 AM IST
పేటీఎంలో యథావిధిగా యూపీఐ సేవలు
పేటీఎం కంపెనీ తన సేవల కొనసాగింపు కోసం బ్యాక్ ఎండ్‌లో మార్పులు చేసేందుకు ఇతర బ్యాంకులతో కలిసి పని చేస్తోంది.
By అంజి Published on 6 Feb 2024 6:42 AM IST
ఈ క్రెడిట్ కార్డులు లైఫ్‌టైం ఫ్రీ.. వీటి ప్రయోజనాలు తెలుసా?
సాధారణంగా క్రెడిట్ కార్డ్ వాడాలంటే.. బ్యాంకులో జాయినింగ్ ఫీజుతో పాటు రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజులు మీరు క్రెడిట్ కార్డు వాడినా.....
By అంజి Published on 5 Feb 2024 10:38 AM IST
ఫిబ్రవరిలో 18 రోజులు మాత్రమే పనిచేయనున్న బ్యాంకులు
ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు కేవలం 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 4:46 PM IST
పగలు సీఈవోగా.. రాత్రుళ్లు క్యాబ్ డ్రైవర్‌గా చేశా: ఓలా క్యాబ్స్ సీఈవో
ఏదైనా బిజినెస్ పెడితే అందులో రాణించడం చాలా కష్టమైన పనే. అలాగే దానిని ముందుకు తీసుకెళ్లడం కూడా అంత సులువైనది కాదు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 3:15 PM IST
యాపిల్ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే
యాపిల్ సంస్థ నుండి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కారు
By Medi Samrat Published on 24 Jan 2024 2:14 PM IST
త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
By అంజి Published on 22 Jan 2024 12:15 PM IST
తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో బహుళ వ్యాపారాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.
By అంజి Published on 17 Jan 2024 11:38 AM IST
జియో 'రిపబ్లిక్ డే' ఆఫర్.. భారీగా కూపన్లూ కూడా..
జియో మంగళవారం రిపబ్లిక్ డే ఆఫర్‌తో పరిమిత-కాల వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
By అంజి Published on 17 Jan 2024 7:14 AM IST
అంబానీని దాటేశారుగా..!
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుబేరుల రేసులో దూసుకుపోతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
By Medi Samrat Published on 5 Jan 2024 5:45 PM IST
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా?.. త్వరపడండి
ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈవీ) కొనాలనుకుంటున్నారా?.. అయితే త్వరపడాల్సిన తరుణమిది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే అవకాశాలు...
By అంజి Published on 5 Jan 2024 1:45 PM IST
మినమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీలు వద్దు.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 8:30 PM IST