You Searched For "women"
రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్స్.. మహిళల కోసం మాత్రమే
మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 11 March 2025 1:25 PM IST
మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000.. టీడీపీ ఎంపీ ఆఫర్
తెలుగు దేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కాళీశెట్టి అప్పలనాయుడు మూడవ బిడ్డను కన్న మహిళలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు.
By అంజి Published on 10 March 2025 8:51 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెడుతుందని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు.
By అంజి Published on 9 March 2025 7:05 AM IST
10 మంది మహిళలపై విద్యార్థి అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి, ఆపై వీడియోలు తీసి..
లండన్లో 10 మంది మహిళలకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసిన కేసుల్లో 28 ఏళ్ల చైనీస్ పీహెచ్డీ విద్యార్థి దోషిగా తేలాడు.
By అంజి Published on 7 March 2025 8:00 AM IST
ఏపీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 3 March 2025 6:44 AM IST
మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 2 March 2025 6:42 PM IST
మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ...
By అంజి Published on 26 Feb 2025 7:24 AM IST
'త్వరలోనే మహిళలకు నెలకు రూ.2500'.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 16 Feb 2025 9:12 AM IST
పాలకూరతో మహిళలకు ఎంతో మేలు
కూరగాయలతో పాటు ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్ని రకాల ఆకు కూరలూ స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తాయి.
By అంజి Published on 14 Feb 2025 12:20 PM IST
బడ్జెట్‌లో ఈ నాలుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
By అంజి Published on 1 Feb 2025 11:25 AM IST
ఆ వయసులో గర్భధారణ కష్టమే..
వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, కెరీర్ కారణాలతో కొంత మంది మహిళల్లో ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో గర్భధారణ సమస్యగా...
By అంజి Published on 16 Jan 2025 12:28 PM IST
మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి
మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
By అంజి Published on 20 Nov 2024 9:08 AM IST