You Searched For "Whatsapp"

National News, Delhi, Supreme Court, Meta, WhatsApp, Privacy Policy
సుప్రీంకోర్టులో వాట్సాప్ కేసు..విచారణ వాయిదా!

సుప్రీంకోర్టు వాట్సాప్-మెటా గోప్యతా విధానం కేసు విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది.

By Knakam Karthik  Published on 9 Feb 2026 1:40 PM IST


India, privacy, Supreme Court, WhatsApp, Meta, National news
'అలాగైతే భారత్‌ నుండి వెళ్లిపోండి'.. వాట్సాప్‌, మెటాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక

వాట్సాప్‌ పేరెంట్‌ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

By అంజి  Published on 3 Feb 2026 12:58 PM IST


Central govt, WhatsApp, active SIM card, Telegram, Signal, Snapchat, ShareChat, JioChat, Arattai, Josh
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ ఉంటేనే.. వాట్సాప్‌ సర్వీస్

వాట్సాప్‌, టెలిగ్రామ్‌, షేర్‌చాట్‌, అరట్టై వంటి యాప్స్‌కు టెలికం శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫోన్‌లో యాక్టివ్‌ సిమ్‌ కార్డు ఉంటేనే యాప్స్‌ని పని చేసేలా...

By అంజి  Published on 30 Nov 2025 6:41 AM IST


Telangana, MeeSeva Services, WhatsApp, Telangana Govt
వాట్సాప్‌లో 'మీసేవ' సర్వీసులు.. నేడే లాంచ్‌ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పదే పదే మీ సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్‌ ద్వారానే అందించనుంది.

By అంజి  Published on 18 Nov 2025 6:55 AM IST


Arattai, WhatsApp, India, app store, ZOHO
వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ Arattai.. మీరు ట్రై చేశారా?

భారతదేశపు స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్, అరట్టై, యాప్ స్టోర్లలో వాట్సాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.

By అంజి  Published on 29 Sept 2025 10:00 AM IST


ఆ వాట్సాప్ ఐడీలను ప్రభుత్వం బ్లాక్ చేసింది : బండి సంజయ్
ఆ వాట్సాప్ ఐడీలను ప్రభుత్వం బ్లాక్ చేసింది : బండి సంజయ్

ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్టుకు సంబంధించిన క్రైమ్ అధికంగా నడుస్తూ ఉంది.

By Medi Samrat  Published on 26 March 2025 11:23 AM IST


Smart phone, WhatsApp, Hack, Cyber ​​scammers
బీ అలర్ట్‌.. వాట్సాప్‌ హ్యాక్‌ కాకుండా ఇలా చేయండి

హ్యాకర్లకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.

By అంజి  Published on 24 March 2025 1:45 PM IST


UAE, man gives triple talaq to wife, Kerala , WhatsApp
వాట్సాప్‌లో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

తన 21 ఏళ్ల భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన.. కేరళలోని కాసరగోడ్ వాసిపై కేసు నమోదైంది.

By అంజి  Published on 1 March 2025 11:28 AM IST


వాట్సాప్ ద్వారా 100 సేవ‌లు అందించ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం
వాట్సాప్ ద్వారా 100 సేవ‌లు అందించ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

రాష్ట్ర ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వ‌న‌రుగా ఉండాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 9 Nov 2024 7:36 AM IST


Andhra Pradesh People, public delivery services, WhatsApp
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌తో 100 పబ్లిక్ డెలివరీ సేవలు యాక్సెస్ చేసే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు వాట్సాప్ ద్వారా పబ్లిక్ డెలివరీ సేవలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Oct 2024 11:15 AM IST


Telangana : వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు.. ఎలా చేశారంటే..!
Telangana : వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు.. ఎలా చేశారంటే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసం చేసి ఏకంగా రూ.13.26 కోట్లు కొల్లగొట్టారు

By Medi Samrat  Published on 5 Sept 2024 9:15 PM IST


hyderabad, thief, caught,   whatsapp,
Hyderabad: దొంగను వాట్సాప్‌లో ఫొటోలతో పట్టుకున్న ప్రజలు

కొందరు జిల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on 2 Aug 2024 10:31 AM IST


Share it