You Searched For "Uttar pradesh"
దారుణం.. సహోద్యోగి కూతురిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సహోద్యోగి ఎనిమిదేళ్ల కుమార్తెను పీఏసీ కానిస్టేబుల్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.
By అంజి Published on 15 Aug 2023 10:44 AM IST
పైశాచికత్వం.. హాస్టల్ విద్యార్థినిల అభ్యంతరకర వీడియోలు తీసి..
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థిని తన హాస్టల్ ఖైదీల అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను తీసినట్లు ఆరోపణలు వచ్చాయి.
By అంజి Published on 13 Aug 2023 7:45 AM IST
ఉత్తర్ ప్రదేశ్‌లో రైతు అలర్ట్‌తో తప్పిన రైలు ప్రమాదం
యూపీలో రైలు ప్రమాదాన్ని ఓ రైతు తప్పించాడు. రైలు పట్టాలు విరిగి ఉన్నట్లు గుర్తించి.. సకాలంలో స్పందించి ట్రైన్‌ను ఆపాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 10:15 AM IST
పగబట్టినట్లుగా రైతు వెంటే పడిన ఎద్దు.. చెట్టుపైకి ఎక్కినా..
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ఎద్దు దారి తప్పింది. ఓ రైతుపై పగబట్టినట్లుగా అతని వెంటే పడింది.
By Srikanth Gundamalla Published on 31 July 2023 8:25 AM IST
యువకుడిపై హిజ్రాల పైశాచికత్వం.. గుండు కొట్టించి, ఆపై మూత్రం తాగించి..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ అమాయక యువకుడి పట్ల కొందరు హిజ్రాలు బరితెగించి ప్రవర్తించారు.
By అంజి Published on 30 July 2023 11:58 AM IST
మొహర్రం ఊరేగింపులో 8 మంది మృతి.. భారీగా వాహనాలు ధ్వంసం
మొహర్రం పండగ కాదు అమరవీరు త్యాగాలకు ప్రతీక. అలాంటి మొహర్రం పండుగ వేడుకలు నిన్న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
By అంజి Published on 30 July 2023 7:42 AM IST
ప్రధానోపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన.. బడి మానేసిన బాలికలు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లోని విషేశ్వర్‌గంజ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థినుల ముందు నగ్న స్థితిలో...
By అంజి Published on 28 July 2023 9:30 AM IST
మృతదేహాన్ని పడేసేందుకు ఓలా క్యాబ్ బుక్ చేశారు.. చివరికేమైందేంటే?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఓలా క్యాబ్‌లో ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 17 July 2023 1:30 PM IST
కన్వర్ యాత్రలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
యూపీలోని మీరఠ్‌లో కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు.
By అంజి Published on 16 July 2023 1:00 PM IST
స్కూల్ బస్సు-కారు ఢీ, ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 11 July 2023 10:28 AM IST
ఒక్క సెల్ఫీతో పోలీస్ అధికారిపై బదిలీ వేటు..!
మంచంపై నోట్ల కట్టలను పరిచి తన భార్య, పిల్లలతో సెల్ఫీ దిగాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక పోలీస్ అధికారి.
By Srikanth Gundamalla Published on 30 Jun 2023 1:16 PM IST
ప్రధాని పేరు చెప్పలేదని.. వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు
మన దేశ ప్రధాని పేరు చెప్పలేదన్న కారణంతో.. వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని
By అంజి Published on 21 Jun 2023 8:45 AM IST