You Searched For "Telangana"
42 శాతం బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
By Knakam Karthik Published on 16 Oct 2025 6:50 AM IST
ఈ నెల 18న బీసీ సంఘాల బంద్‌కు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్
ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 4:30 PM IST
'జాగృతి జనం బాట'.. కవిత జిల్లాల యాత్ర పోస్టర్ రిలీజ్
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో లేకుండానే రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశంగా...
By Knakam Karthik Published on 15 Oct 2025 12:35 PM IST
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన..ఒకేసారి 106 మంది బదిలీ
తెలంగాణ ఇరిగేషన్ శాఖ భారీగా బదిలీలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 10:49 AM IST
రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి.. లేదంటే మేము బీహార్‌కు వస్తాం : కల్వకుంట్ల కవిత
గ్రూప్ -1 అభ్యర్ధులను కలిసేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. అయితే.. లైబ్రరీలోకి ఆమెను,...
By Medi Samrat Published on 14 Oct 2025 9:00 PM IST
హైకోర్టు తీర్పు బాధాకరం, సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: టీపీసీసీ చీఫ్
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:18 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్‌రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్‌కు సుప్రీం ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 1:44 PM IST
షాకింగ్..మరోసారి మైనస్‌లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం
డిమాండ్ స్తబ్దత ఆందోళనకరంగా మారడంతో, తెలంగాణ రాష్ట్రం తిరిగి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది,
By Knakam Karthik Published on 14 Oct 2025 1:29 PM IST
కాళేశ్వరం అవినీతి కేసు..మాజీ ఈఎన్సీ రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:58 AM IST
ఎస్సీ వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి
అన్ని మీ సేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
By అంజి Published on 14 Oct 2025 8:51 AM IST
'ప్రభుత్వ హాస్టళ్లను మెడికల్ కాలేజీలతో లింక్.. విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి..
By అంజి Published on 14 Oct 2025 6:53 AM IST
మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ & సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
By అంజి Published on 13 Oct 2025 11:37 AM IST











