You Searched For "Telangana polls"
'2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ'.. ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్న
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చకుండా ప్రధాని మోదీ యువతను మోసం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2023 9:11 AM IST
సభలు, ర్యాలీలకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్
సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అన్నారు.
By అంజి Published on 1 Nov 2023 8:07 AM IST
Telangana Polls: ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించిన బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో 43 మంది పేర్లలో ఒక ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ కేటాయించింది.
By అంజి Published on 31 Oct 2023 12:06 PM IST
కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.
By అంజి Published on 31 Oct 2023 11:12 AM IST
వైఎస్‌ఆర్‌టీపీ నుంచి షర్మిల మాత్రమే పోటీ చేస్తారా?
వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న వార్తలను బట్టి...
By అంజి Published on 31 Oct 2023 8:00 AM IST
'రాజాసింగ్‌పై పోటీకి వారిని బరిలోకి దింపండి'.. కేసీఆర్‌కు సామాజిక కార్యకర్త ఖలీదా విజ్ఞప్తి
రాజా సింగ్‌ను ఓడించేందుకు గోషామహల్ నుండి కేటీఆర్‌ని లేదా హరీష్ రావును పోటీకి దింపాలని సామాజిక కార్యకర్త ఖలీదా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2023 11:30 AM IST
బీజేపీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా పెంచుతామని జి కిషన్‌రెడ్డి స్పష్టం అన్నారు.
By అంజి Published on 30 Oct 2023 8:00 AM IST
నిజామాబాద్‌లో పోటీకి ఎంఐఎం దూరం.. కాంగ్రెస్‌పైనే అందరి దృష్టి
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోమని ఎంఐఎం స్పష్టం చేయడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటిస్తుందని అక్కడి ముస్లిం సమాజం ఉత్కంఠగా...
By అంజి Published on 30 Oct 2023 7:00 AM IST
Telangana Polls: రాష్ట్రంలో అధికారుల వరుస బదిలీలు.. మరిన్ని జరిగే ఛాన్స్
తెలంగాణలోని పలువురు టాప్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీల కత్తి వేలాడుతూ ఉంది. రానున్న రోజుల్లో మరో సారి బదిలీలు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2023 1:02 PM IST
కష్ట కాలంలో కాంగ్రెస్‌తోనే ఉన్నా.. అన్యాయం చేశారు: విష్ణువర్ధన్ రెడ్డి
కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
By అంజి Published on 28 Oct 2023 12:19 PM IST
Video: ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఓవైసీ
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లేదా కాంగ్రెస్‌కు ఓటేస్తే, అప్పుడు వారి సమస్యలను చూసుకోవడానికి ఎవరూ ఉండరని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 28 Oct 2023 10:27 AM IST
Telangana Polls: కామారెడ్డి నుంచి రేవంత్.. కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ వచ్చేది అప్పుడే?
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది.
By అంజి Published on 28 Oct 2023 7:31 AM IST