You Searched For "Telangana polls"
హైకమాండ్ ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీకీ నేను రెడీ: రేవంత్
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ వెల్లడించారు.
By అంజి Published on 26 Oct 2023 1:29 PM IST
'ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదు'.. తేల్చి చెప్పిన డీకే అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై డీకే అరుణ స్పందించారు.
By అంజి Published on 26 Oct 2023 12:40 PM IST
బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకం చర్చలు
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య సీట్ల పంపకం చర్చలు జరగనున్నాయి.
By అంజి Published on 26 Oct 2023 12:08 PM IST
బీజేపీ అభ్యర్థిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాడి.. టీవీ డిబేట్ లైవ్‌లోనే
కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడికి పాల్పడ్డారు.
By అంజి Published on 26 Oct 2023 9:00 AM IST
'కేసీఆర్ భరోసా' ప్రచారాన్ని ప్రారంభించనున్న బీఆర్‌ఎస్
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దార్శనికత, ప్రణాళికలను 'కేసీఆర్ భరోసా' ప్రచారంతో చేపట్టేందుకు బీఆర్‌ఎస్ పెద్దఎత్తున కార్యాచరణను ప్రారంభించేందుకు...
By అంజి Published on 26 Oct 2023 8:23 AM IST
Telangana Polls: నేటి నుంచే కేసీఆర్ రెండో విడత ప్రచారం
దసరా విరామం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 26న తన ప్రచారాన్ని పునఃప్రారంభించనున్నారు.
By అంజి Published on 26 Oct 2023 7:00 AM IST
Telangana polls: ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించని బీఆర్‌ఎస్.. క్యాడర్‌లో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు అందరు అభ్యర్థులను ప్రకటించిన రెండు నెలల తర్వాత, అధికార పార్టీ బీఆర్‌ఎస్ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించలేదు.
By అంజి Published on 25 Oct 2023 10:00 AM IST
రాజ్‌గోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం!
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు...
By అంజి Published on 23 Oct 2023 1:47 PM IST
Telangana Polls: రాజాసింగ్‌పై బీఆర్‌ఎస్ ఎవరిని రంగంలోకి దించనుందంటే?
గోషామహల్ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్‌ని అధికారికంగా ప్రకటించడంతో, గోషామహల్ నుండి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయని బీఆర్‌ఎస్ నాయకత్వంపై అందరి దృష్టి...
By అంజి Published on 23 Oct 2023 10:06 AM IST
ఎన్నికల పోరులో 'తెలంగాణ ఆత్మగౌరవం'
తెలంగాణ ఆత్మగౌరవం రాష్ట్రంలో ఎన్నికల పోరులో ప్రధానాంశంగా కనిపిస్తోంది. అధికార బీఆర్‌ఎస్ మరోసారి ఆత్మగౌరవం పేరుతో అధికారాన్ని తన ఖాతాలో వేసుకోవాలని...
By అంజి Published on 22 Oct 2023 10:00 AM IST
Telangana Polls: నేడే బీజేపీ తొలి జాబితా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. 55 మంది పేర్లతో తొలి జాబితా ఉండనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 22 Oct 2023 7:00 AM IST
Telangana Polls: 65 స్థానాల్లో పోటీకి దిగనున్న టీడీపీ.. త్వరలో ప్రకటన
వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది.
By అంజి Published on 20 Oct 2023 6:22 AM IST