You Searched For "Telangana Politics"

Telangana, Harish Rao, CM Revanth Reddy, Telangana Farmers, Urea Scarcity, BRS, Congress, Telangana Politics
జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తారు జాగ్రత్త..సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు వార్నింగ్

యూరియా కొరతపై తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 20 Feb 2026 3:26 PM IST


Telangana, KTR, BalkaSuman, BRS Party, Kyathanpally, Telangana Politics
బాల్క సుమన్ అరెస్ట్‌పై భగ్గుమన్న కేటీఆర్, హరీశ్‌రావు

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌లపై రాళ్ల దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు

By Knakam Karthik  Published on 18 Feb 2026 7:16 PM IST


Telangana, Kavitha Kalvakuntla, Hyderabad, Praja Bhavan Siege, Congress Broken Promises, Telangana Jagruthi, Telangana Politics
ప్రజాభవన్‌ను ముట్టడించిన జాగృతి..తులం బంగారం, రూ. 4,000 పింఛన్‌ కోసం డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

By Knakam Karthik  Published on 17 Feb 2026 3:07 PM IST


Uttam Kumar reddy, Telangana Municipal Results, Congress Government, Telangana Politics
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం: ఉత్తమ్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం రెండేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు (రెఫరెండం) అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.

By Knakam Karthik  Published on 16 Feb 2026 9:52 PM IST


Telangana, Bhatti Vikramarka, Telangana Municipal Results, Congress Victory, Telangana Politics
90% మున్సిపాలిటీలు మా ఖాతాలోకే..భట్టి విక్రమార్క ప్రకటన

తెలంగాణలో 90% మునిసిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు

By Knakam Karthik  Published on 16 Feb 2026 7:01 PM IST


Telangana Politics, Karimnagar Mayor, Nizamabad Mayor, BJP vs Congress, Municipal Results 2026
మేయర్ పీఠాల లెక్క తేలింది..కరీంనగర్‌లో కాషాయం, నిజామాబాద్‌లో హస్తం

తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది.

By Knakam Karthik  Published on 16 Feb 2026 5:02 PM IST


CM Revanth Reddy, Telangana, Telangana politics, Congress Government, Brs
నేనే రాజు, నేనే మంత్రి కామెంట్స్‌పై సీఎం రేవంత్ క్లారిటీ (Video)

తనపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

By Knakam Karthik  Published on 15 Feb 2026 4:03 PM IST


Telangana, Mlc Kavitha, Bc Reservations, 72 Hour Hunger Strike, Telangana Politics
జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత

42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 12:11 PM IST


Etala Rajender, Telangana BJP chief, Telangana Politics
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్‌?

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలు నిజమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, మల్కాజిగిరి...

By అంజి  Published on 20 Jan 2025 8:22 AM IST


TELANGANA POLITICS, KTR, BJP MLA RAJASINGH, CONGRESS, BRS, BJP
అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, ఇప్పుడు మీకూ అదే గతి.. కేటీఆర్‌పై రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్

ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ, ఏసీబీ విచారణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు....

By Knakam Karthik  Published on 16 Jan 2025 5:34 PM IST


Telangana politics, cm revanth, congress, ktr, brs, bjp
కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు..కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఫైర్

తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik  Published on 16 Jan 2025 5:05 PM IST


ktr, comments,  brs party,  Telangana politics ,
బీఆర్ఎస్ విలీనం అనేది తప్పుడు ప్రచారం: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై కేటీఆర్ స్పందించారు.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2024 7:30 AM IST


Share it