You Searched For "T20WorldCup"
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్‌కు ఐసీసీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
స్వదేశంలో జరిగిన పురుషుల T20 ప్రపంచ కప్‌లో అద్భుత విజయం సాధించిన భారత్, రికార్డు స్థాయిలో 26,39,423 డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) భారీ ప్రైజ్ మనీని...
By Knakam Karthik Published on 11 March 2026 5:31 PM IST
జాగ్రత్త.. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్నే మార్చేస్తాడు..!
భారత్‌తో జరిగే సెమీఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ తన జట్టుకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు.
By Medi Samrat Published on 5 March 2026 12:22 PM IST
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే టీమిండియా ఔట్.. టెన్షన్ పెంచుతున్న ఐసీసీ రూల్స్..!
2026 టీ20 ప్రపంచ కప్ ఇప్పుడు సెమీఫైనల్ దశకు చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుండగా, దక్షిణాఫ్రికా కోల్‌కతాలో...
By Medi Samrat Published on 4 March 2026 3:42 PM IST
'చాలా సార్లు తలపడ్డాము.. మేము దేనికీ భయపడము'
భారత్‌తో జరిగే టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ మాట్లాడుతూ.. రెండు జట్లు ఒకదానికొకటి చాలా సార్లు తలపడ్డాయని,...
By Medi Samrat Published on 4 March 2026 10:51 AM IST
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 8:00 PM IST
వానొచ్చింది.. పాక్ మ్యాచ్ రద్దైంది..!
టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది.
By Medi Samrat Published on 22 Feb 2026 8:14 AM IST
టాస్ గెలిచిన నమీబియా.. జట్టులో లేని అభిషేక్ శర్మ..!
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది.
By Medi Samrat Published on 12 Feb 2026 7:09 PM IST
పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌కు అశ్విన్ మద్దతు.. కానీ..!
USA తో జరిగిన T20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు వచ్చాయి.
By Medi Samrat Published on 11 Feb 2026 6:07 PM IST
భారత జట్టులో అతడే 'గేమ్ ఛేంజర్'
వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి టీ20 ప్రపంచకప్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది.
By Medi Samrat Published on 10 Jan 2026 2:54 PM IST
భారత్‌లో ఆడాల్సిందే.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..!
టీ20 ప్రపంచకప్ 2026 వేదికను మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది.
By Medi Samrat Published on 7 Jan 2026 9:41 AM IST
ఇంత మంచితనమా.? రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను తిరస్కరించిన ద్రవిడ్..!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 July 2024 4:05 PM IST
ఆ ఫోన్ కాల్ రాకుంటే ప్రపంచ కప్ విజయంలో తాను భాగం అయ్యేవాడిని కాదు : ద్రవిడ్
T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత భారత క్రికెట్‌కు నలుగురు ముఖ్యులు దూరమయ్యారు.
By Medi Samrat Published on 2 July 2024 5:22 PM IST











