You Searched For "Supreme court"
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:59 PM IST
వీధి కుక్కలపై నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. సుప్రీంకోర్టుకు 50 వేల మంది పౌరుల లేఖలు
సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించిన నవంబర్ 7 ఆదేశాన్ని పునఃపరిశీలించాలని...
By అంజి Published on 30 Nov 2025 10:38 AM IST
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 11:20 AM IST
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం
భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 7:35 AM IST
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతోంది : సుప్రీం ఆందోళన
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 18 Nov 2025 3:30 PM IST
'న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి'.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపిన తమ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ..
By అంజి Published on 17 Nov 2025 4:02 PM IST
కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:39 PM IST
ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:48 AM IST
'ఎంత కాలం రెంట్‌కి ఉన్నా ఓనర్లు కాలేరు'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆస్తి యజమానుల హక్కులను కాపాడుతూ భారత సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును ఇచ్చింది, అద్దెకు తీసుకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా..
By అంజి Published on 8 Nov 2025 11:05 AM IST
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 Nov 2025 11:01 AM IST
'మగ, ఆడ'.. రెండు జెండర్లకు మాత్రమే గుర్తింపు.. సుప్రీంలో ట్రంప్ ప్రభుత్వానికి భారీ విజయం
అమెరికా సుప్రీంకోర్టు గురువారం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది.
By Medi Samrat Published on 7 Nov 2025 9:33 AM IST
కాఫీ ధర 700 రూపాయలా? ఇలాగైతే థియేటర్లు ఖాళీనే..సుప్రీం మండిపాటు
మల్టీప్లెక్స్‌లలోని అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 9:20 PM IST











