You Searched For "Sanatana dharma"

Sanatana Dharma, Satheesan, CM Vijaya, Sangh Parivar
సనాతన ధర్మం.. కేరళ సీఎం ప్రకటనపై కాంగ్రెస్‌ నేత విమర్శలు

సనాతన ధర్మంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ నేత వీడీ సతీశన్‌ బుధవారం విమర్శలు గుప్పించారు.

By అంజి  Published on 2 Jan 2025 7:42 AM IST


Sanatana Dharma, Udhayanidhi Stalin, Bengaluru court
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. బెంగళూరు కోర్టుకు ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం నాడు ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్‌కు హాజరయ్యారు.

By అంజి  Published on 25 Jun 2024 2:00 PM IST


BJP, Udhayanidhi Stalin, Sanatana Dharma, PM Modi
'నా మాటలను బీజేపీ వక్రీకరించింది'.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్

'సనాతన ధర్మం'పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, బీజేపీ వక్రీకరించి, విస్తృతం చేస్తున్నాయని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.

By అంజి  Published on 4 Dec 2023 1:30 PM IST


Sanatana Dharma, Udhayanidhi Stalin, Chennai High Court, Tamilnadu
స‌నాత‌న ధ‌ర్మంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఉదయనిధి స్టాలిన్‌

తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సోమవారం 'సనాతన ధర్మం'పై తన వైఖరిని సమర్థించుకున్నారు.

By అంజి  Published on 7 Nov 2023 7:34 AM IST


Sanatana Dharma, religion, Yogi Adityanath, National news
'సనాతన ధర్మం మాత్రమే మతం'.. సీఎం యోగి హాట్‌ కామెంట్స్‌

యూపీ సీఎం యోగి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇది ఏకైక మతమని, మిగిలినవన్నీ శాఖలు, పూజా విధానాలు అని పేర్కొన్నారు.

By అంజి  Published on 3 Oct 2023 8:15 AM IST


udhayanidhi stalin, Supreme court, notice, sanatana dharma,
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 22 Sept 2023 1:32 PM IST


new dharma, Sanatana dharma,  Gujarat, Hindu, National news
'కొత్త ధర్మాన్ని సృష్టించాలి'.. సనాతన ధర్మంపై హిందూ సంస్థ వ్యాఖ్యల కలకలం

"కొత్త ధర్మం ఆవశ్యకతను" ఎత్తిచూపుతూ 'సనాతన ధర్మం'పై స్వామినారాయణ్ వడ్తాల్ శాఖ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

By అంజి  Published on 14 Sept 2023 11:38 AM IST


dmk minister, raja, sanatana dharma, compared to diseases,
సనాతనా ధర్మాన్ని హెచ్.ఐ.వీ. తో పోల్చిన డీఎంకే నేత

డీఎంకే నేత సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 Sept 2023 8:45 PM IST


Sanatana Dharma, Udayandhi Stalin, APnews,  Jana Jagarana Samiti
'ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు'.. ఏపీలో ఫ్లెక్సీల కలకలం

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి ఉదయనిధిని చెప్పుదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామని జన జాగరణ సమితి సంస్థ...

By అంజి  Published on 7 Sept 2023 12:06 PM IST


Udayanidhi, Paramahamsa Acharya,Sanatana Dharma
'ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు'.. పరమహంస ఆచార్య సంచలన కామెంట్స్

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది.

By అంజి  Published on 5 Sept 2023 6:42 AM IST


Sanatana Dharma , BJP, Udhayanidhi Stalin, National news
సనాతన ధర్మం వివాదం: బీజేపీ.. తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న ఉదయనిధి

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై ​​విమర్శలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

By అంజి  Published on 4 Sept 2023 9:15 AM IST


Sanatana dharma, dengue, Udayanidhi Stalin, Tamilnadu
సనాతన ధర్మం డెంగ్యూ లాంటిది, దానిని నిర్మూలించాల్సిందే: ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మం.. దోమలు, డెంగ్యూ, మలేరియా లాంటిదని, దానిని నిర్మూలించాల్సిందేనని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

By అంజి  Published on 3 Sept 2023 9:15 AM IST


Share it