You Searched For "road"

No ambulance, no passerby help, Bengaluru, man died, heart attack, road
Heartbreaking: బైక్‌ నడుపుతుండగా భర్తకు గుండెపోటు.. సహాయం కోసం భార్య కేకలు.. చచ్చిపోయిన మానవత్వం.. (వీడియో)

బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాటసారుల నుండి తక్షణ సహాయం అందలేదు.

By అంజి  Published on 17 Dec 2025 12:14 PM IST


రోడ్డు లేదు కానీ బ్రిడ్జి అయితే కట్టేశారు.. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?
రోడ్డు లేదు కానీ బ్రిడ్జి అయితే కట్టేశారు.. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?

పంట పొలంలో బ్రిడ్జిని కట్టడం షాకింగ్ గా అనిపిస్తోంది. ఆ బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి రోడ్డు కూడా లేదు.

By Medi Samrat  Published on 6 Aug 2024 8:45 PM IST


telangana, police, sweep, road, viral video,
Telangana: శభాష్ పోలీస్‌.. రోడ్డు ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ (వీడియో)

పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శభాష్ పోలీసు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 1 Aug 2024 12:45 PM IST


panladu, man, built, wall, road,
ఎదురింటి వారితో గొడవ.. రోడ్డు మధ్యలో గోడ కట్టిన వ్యక్తి

సాధారణంగా పక్కపక్కన, ఎదురింట్లో ఉండేవారు ఎప్పుడూ సహాయ, సహకారాలు అందించుకుంటుంటారు.

By Srikanth Gundamalla  Published on 2 Dec 2023 3:47 PM IST


huge pothole,  road,  Chaitanyapuri, hyderabad,
Hyderabad: చైతన్యపురి వద్ద నడిరోడ్డుపై భారీ గుంత

ఎల్బీనగర్ నుండి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది.

By Srikanth Gundamalla  Published on 11 Oct 2023 6:15 PM IST


people, searching  Diamonds,  road, gujarat, Viral video,
రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్

వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on 25 Sept 2023 12:42 PM IST


నిజామాబాద్‌లో రోడ్డుపై.. కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్ల తుక్కు
నిజామాబాద్‌లో రోడ్డుపై.. కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్ల తుక్కు

Rust of currency notes found on the side of the road in Nizamabad. రోడ్డుపై కరెన్సీ నోట్ల తుక్కు కుప్పలు కుప్పలుగా కనిపించడం నిజామాబాద్‌ జిల్లాలో...

By అంజి  Published on 30 Dec 2021 9:41 AM IST


Share it