You Searched For "Rains"
భారీ వర్షాలు.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 7:22 PM IST
భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ పోలీసులు
వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్నందున, తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 3:56 PM IST
హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు
చాలా రోజుల పాటూ అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు కురిసిన తర్వాత, జూలై 18, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి.
By Medi Samrat Published on 18 July 2025 6:37 PM IST
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!
తెలంగాణలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
By Medi Samrat Published on 16 July 2025 9:15 PM IST
రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 July 2025 7:26 AM IST
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 1 July 2025 8:35 AM IST
తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
By అంజి Published on 30 Jun 2025 8:29 AM IST
Video : థార్ మునిగిపోతుందని అనుకున్నారు.. కానీ..!
కేరళలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇంతలో పాలా పట్టణంలో నీటితో నిండిన వీధి గుండా సగం మునిగిపోయిన మహీంద్రా థార్ కారు వస్తున్న వీడియో వైరల్ అయింది.
By Medi Samrat Published on 31 May 2025 9:14 PM IST
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణలో 3 రోజులు వానలు
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 27 May 2025 3:49 PM IST
Weather Alert : ఏపీలో అప్పటి వరకూ వర్షాలు
భారత వాతావరణ శాఖ మే 16 నుండి 20 వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం...
By Medi Samrat Published on 16 May 2025 6:32 PM IST
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఐఎండీ అలర్ట్
రాబోయే 3 రోజుల పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)...
By Medi Samrat Published on 9 May 2025 8:13 AM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ అంతటా మే 6 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
By అంజి Published on 2 May 2025 11:46 AM IST