You Searched For "protest"
క్యాంపస్‌లో దారుణం.. విద్యార్థినిని వివస్త్రను చేసి.. ఫొటోలు, వీడియో తీసిన ముగ్గురు
విద్యార్థినిపై బైక్‌పై వచ్చిన వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారు ఆమెను వివస్త్రను చేసి, వీడియో తీసి, ఫోటోలు క్లిక్ చేశారు.
By అంజి Published on 3 Nov 2023 1:09 AM GMT
కర్ణాటకలో కరెంట్ ఆఫీస్‌లో మొసలిని వదిలి రైతుల ఆందోళనలు
కర్ణాటకలో వ్యవసాయానికి పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు నిరసన చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 7:59 AM GMT
చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన, మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత
చంద్రబాబు అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 6:06 AM GMT
చంద్రబాబు అరెస్టు: శిలువపై వేలాడుతూ టీడీపీ నేత నిరసన
టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ వినూత్న ఆందోళన చేపట్టారు. శిలువపై వేలాడుతూ శివరామరాజు నిరసన తెలిపారు.
By అంజి Published on 10 Oct 2023 6:37 AM GMT
విద్యార్థుల హత్య.. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన జనం
మణిపూర్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల కార్యాలయానికి ఆగ్రహించిన గుంపు బుధవారం నిప్పుపెట్టింది.
By అంజి Published on 28 Sep 2023 1:03 AM GMT
Vijayawada: సిట్ ఆఫీసుకు చంద్రబాబు.. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు శనివారం తీవ్రంగా ఖండించాయి.
By అంజి Published on 9 Sep 2023 12:12 PM GMT
సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఓ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు.
By Srikanth Gundamalla Published on 1 Sep 2023 5:02 AM GMT
టీఎస్‌పీఎస్‌సీ ఎదుట గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన
టీఎస్పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయం దగ్గర గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనకు చేపట్టారు.
By అంజి Published on 10 Aug 2023 7:30 AM GMT
Telangana: 'మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి'.. హొంగార్డుల ధర్నా
హైదారబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ధర్నా చౌక్‌కు హోంగార్డులు...
By అంజి Published on 26 July 2023 7:34 AM GMT
కర్ణాటకలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కేంద్ర ప్రభుత్వం తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 10:03 AM GMT
ప్రగతిభవన్ వద్ద కారు వదలిన ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
Raja Singh leaves car at Pragathi Bhavan in protest; detained. హైదరాబాద్: బుల్లెట్ రెసిస్టెంట్ వాహనాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన...
By అంజి Published on 10 Feb 2023 7:12 AM GMT
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావుపై భజరంగ్ దళ్ నిరసన
Bajrang Dal protest against Telangana Health Director Srinivas Rao. తెలంగాణలోని కొత్తగూడం భదాద్రి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏసుక్రీస్తు...
By అంజి Published on 22 Dec 2022 1:14 PM GMT