You Searched For "Pahalgam terror attack"
పహల్గామ్ ఘటనకు ధీటైన జవాబిస్తాం..ప్రతిచర్యను త్వరలో ప్రపంచం చూస్తుంది: రాజ్‌నాథ్‌సింగ్
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 23 April 2025 5:15 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు వీళ్లే.. సూత్రధారి ఎల్‌ఈటీ కమాండర్ సైఫుల్లా
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 1:58 PM IST
ఉగ్రదాడి మృతులకు BCCI సంతాపం..నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో వారుండరని ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడికి నిరసిస్తూ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 23 April 2025 1:19 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 12:17 PM IST
Video: పెహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళులు
ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు
By Knakam Karthik Published on 23 April 2025 11:59 AM IST
Pahalgam: ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి.. విశాఖ వాసి గల్లంతు
జమ్మూ కశ్‌మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు.
By అంజి Published on 23 April 2025 6:29 AM IST
భేల్ పూరీ తింటూ ఉన్నాం.. ఇంతలో నా భర్తపై కాల్పులు జరిపారు
"మేము భేల్‌పురి తింటూ ఉన్నాం.. ఇంతలో అతను నా భర్తను కాల్చాడు" అని పహల్‌గామ్ ఉగ్రవాద దాడి నుండి బయటపడిన ఒక మహిళ తెలిపింది.
By Medi Samrat Published on 22 April 2025 7:08 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్.. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశం
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.
By Medi Samrat Published on 22 April 2025 5:54 PM IST







