You Searched For "officials"
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్‌కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 4 May 2025 7:59 AM IST
వాఘా-అటారీ సరిహద్దు మూసివేత.. చిక్కుకుపోయిన 70 మంది పాకిస్తానీలు
భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగియడంతో గురువారం 70 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి సరిహద్దులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:48 AM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం...
By అంజి Published on 26 April 2025 10:06 AM IST
Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.
By అంజి Published on 22 March 2025 7:27 AM IST
Andhrapradesh: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి
రాష్ట్రంలో ప్రజలకు ఇంపార్ట్‌టెంట్ నోట్. రేషన్ లబ్ధిదారుల ఈ కేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులను...
By అంజి Published on 22 March 2025 7:00 AM IST
అధికారులు సీరియస్‌గా అర్జీలు పరిష్కరించాలి: మంత్రి అనగాని
ఏపీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
By అంజి Published on 3 Jan 2025 12:38 PM IST
Telangana: కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటన.. 55 మంది అరెస్ట్
కొడంగల్ నియోజకవర్గం లగ్గచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) చైర్మన్ వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడిన 28 మంది...
By అంజి Published on 12 Nov 2024 12:09 PM IST
గ్రామీణ యువతకు సీఎం చంద్రబాబు శుభవార్త.. త్వరలో అందుబాటులోకి ఆట స్థలాలు
మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 27 Sept 2024 6:37 AM IST
Telangana: కొత్త రేషన్ కార్డులపై సీఎం గుడ్‌న్యూస్
రేషన్ కార్డులు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని...
By అంజి Published on 20 Sept 2024 6:16 AM IST
'బాధితుల వేదన అర్థం చేసుకోండి'.. అధికారులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ 3 పూటలా ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
By అంజి Published on 3 Sept 2024 1:30 PM IST
ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్.. ఆలస్యంగా వస్తే..
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 8:00 AM IST
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 5:22 PM IST