You Searched For "Noida"
నోయిడాలో నకిలీ ఇంటర్‌పోల్ కార్యాలయం బట్టబయలు
నోయిడాలో పనిచేస్తున్న నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఛేదించారు.
By అంజి Published on 12 Aug 2025 10:15 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో థార్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By Medi Samrat Published on 3 Jun 2025 7:45 PM IST
మహిళతో కలిసి హోటల్‌కు వెళ్లిన వ్యక్తి.. ఆమె బాత్రూమ్‌కు వెళ్లొచ్చేసరికి..
నోయిడాలోని సెక్టార్ 27లోని ఒక హోటల్ గదిలో 38 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 12 April 2025 1:45 PM IST
మహిళా ఇంజనీర్ హత్య.. వెలుగులోకి భయానక నిజం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మహిళా ఇంజనీర్ హత్యకు సంబంధించిన భయానక నిజం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 7 April 2025 3:22 PM IST
అతడికి 55 ఏళ్లు, ఉద్యోగం కూడా లేదు.. 42 ఏళ్ల భార్యపై అనుమానం పెంచుకుని..
నోయిడాలో 55 ఏళ్ల వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానంతో ఆమెను కొట్టి చంపాడని అధికారులు శనివారం తెలిపారు.
By Medi Samrat Published on 5 April 2025 8:00 PM IST
వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భార్యను సుత్తితో కొట్టి చంపి.. ఆపై 2 కి.మీలు నడుచుకుంటూ..
నోయిడాలోని సెక్టార్ 15లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను సుత్తితో కొట్టి చంపాడు.
By అంజి Published on 5 April 2025 7:20 AM IST
చొక్కాలు విప్పి.. 'ఎక్స్‌ప్రెస్ వే'పై ఓవరాక్షన్
నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్న ఆటోరిక్షా మీద నిలబడి ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 2 April 2025 7:30 PM IST
ఆటిజంతో బాధపడుతున్న బాలుడిపై టీచర్ శారీరక దాడి.. వీడియో వైరల్ కావడంతో..
నోయిడాలోని సెక్టార్ 55లో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు ఆటిజంతో బాధపడుతున్న 10 ఏళ్ల బాలుడిపై శారీరక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి
By అంజి Published on 30 March 2025 12:26 PM IST
బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపారు.. కారును ఆపి మరీ.. సినిమా స్టైల్లో..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 29 ఏళ్ల బ్యాంకు ఉద్యోగిని పట్టపగలు కాల్చి చంపారు. ఈ హత్యకు అతని భార్య, అత్తమామలు కారణమని అతని కుటుంబం ఆరోపించింది.
By అంజి Published on 25 Feb 2025 9:30 AM IST
విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ఇద్దరు స్నేహితులు.. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో..
నోయిడాలోని సెక్టార్ 70లో 'చోలే భాతురే', 'కుల్చే' విక్రయించే స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఉపేంద్ర (22), శివమ్ (23) అనే ఇద్దరు స్నేహితులు కార్బన్...
By అంజి Published on 12 Jan 2025 1:28 PM IST
స్నేహితుడి 7వ అంతస్తు ఫ్లాట్ నుంచి పడి లా విద్యార్థి మృతి
నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి కింద పడి ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన లా విద్యార్థి మృతి చెందాడు.
By అంజి Published on 12 Jan 2025 7:13 AM IST
విద్యార్థిపై మహిళ హత్యాయత్నం.. అందుకు నిరాకరించాడని జ్యూస్‌లో విషం కలిపి..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 21 ఏళ్ల కాలేజీ విద్యార్థి హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
By అంజి Published on 2 Jan 2025 10:50 AM IST